జన్మించినాడు శ్రీయేసు రాజు బేత్లెహేమందున | REDU NEDU JANIYINCHINADU Telugu Christian Song Lyrics
జన్మించినాడు శ్రీ యేసు రాజు బేత్లెహేమందున
జన్మించినాడు శ్రీ యేసు రాజు బేత్లెహేమందున
సర్వోనతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు
తూరురు రురు......
Pre Chorus:
అక్షయ మార్గము నడిపించే మానవుడై
నిజమే నిజమే దీన వరుడై ఉదయించే
Chorus:
రేడు నేడు జనియించినాడు
ఆనందం అద్భుతం
రేడు నేడు జనియించినాడు
సంతోషం సమాధానం
1. లేఖనం నెరవేర్పుకై
ఏతెంచను ప్రభువు
దూత తెలిపెను ప్రభు రాకను
బాసురంబగు క్రీస్తు
రాజితంబగు తేజంబహుతో ఉద్భవించినాడు
అంబరమున ఆవీర్భవించే నీతి సూర్యుడై
తూరురు...రురు...
2. రాజువైన మెస్సయ్యను
పూజింపను రండి
అద్వితియుండగు కుమారుని
చూద్దము రండి
మహిమ ఘనత ప్రభావముతో
మహిలో వెలసెను నేడు
భువిపై దిగి వచ్చెను మనకొరకు పాపహారుడై...
తూరురు...రురు