దేవా నా హృదయముతో | DEVA NA HRUDAYAM | Telugu Christian Song Lyrics

దేవా నా హృదయముతో | DEVA NA HRUDAYAM | Telugu Christian Song Lyrics | Download

దేవా నా హృదయముతో

దేవా నా హృదయముతో 

నిన్నే నేను కీర్తింతును (2) 

మారని ప్రేమ నీదే (2) 

నిన్ను కీర్తింతును ఓ.. ఓ.. 

నిన్ను కొనియాడెద        ||దేవా|| 


ఓదార్పుకై నేను నీకై వేచి చూస్తున్నా 

నీ ప్రేమ కౌగిలిలో నను బంధించుమా (2) 

నీ కోసమే నీ కోసమే – నా ఈ ఆలాపన 

నీ కోసమే నీ కోసమే – నా ఈ ఆరాధన      ||మారని|| 


నీ రాకకై నేను ఇలలో వేచి చూస్తున్నా 

పరలోక రాజ్యములో పరవశించాలని (2) 

నీ కోసమే నీ కోసమే – నా ఈ నిరీక్షణ (2)    ||మారని||