నా ప్రాణమై , నా ప్రాణమైనా | Naa Praanamaina Yesu | Telugu Christian Song Lyrics | Download

Naa Praanamaina Yesu | నా ప్రాణమై , నా ప్రాణమైనా | Telugu Christian Song Lyrics

నా ప్రాణమై , నా ప్రాణమైనా

నా ప్రాణమై , నా ప్రాణమైనా

ప్రాణమైన యేసు (2)

నా ప్రాణమైన యేసునా ప్రాణములో నే కలిసి

నా ప్రాణమ నే నిన్నే స్తుతింతున్ (4)


1. లోకమంత మరచితిని విలువైనది కానుగొంటిని (4)

    నీ నామం స్తుతించుటలో యేసయ్య

    నీ ప్రేమ రుచించుటలో రాజా (4) (నా ప్రాణమైన)


2. నీ వాక్యము నాకు బోజనమే శరీరమంత ఔషధమే (4)

    రాత్రియు పగలునయ్యా నీయొక్క వచనము ధ్యానించును

    రాత్రియు పగలునయ్యా నీయొక్క వచనము ధ్యానించును రాజా (4) (నా ప్రాణమైన)