నాలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టం | Naalanti chinnalante | Telugu Christian Song Lyrics | Download

Naalanti chinnalante | నాలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టం | Telugu Christian Song Lyrics

నాలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టం

    నాలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టం 

    మాలాంటి వారిదే పరలోక రాజ్యం (2) 


1. మనసు మారి చిన్న పిల్లల వంటి వారలైతేనే 

    పరలోక రాజ్యమని యేసు చెప్పెను (2) ||నాలాంటి|| 


2. నాలాంటి చిన్నవారిని యేసయ్య ఎత్తుకొని 

    ముద్దాడి ముచ్చటించి దీవించెను (2)  ||నాలాంటి||