నన్ను దిద్దుము చిన్న ప్రాయము | Nannu Diddumu Chinna Prayamu | Telugu Christian Song Lyrics | Download

Nannu Diddumu Song Official,nannu diddumu Song,srasta,srashta,srasta 3,Srastha 2 Songs,Srashta,Jesus songs,Devadas Mungamuri Songs,Bible Mission Songs,Jeeva R Pakerla,Telugu chinmayi songs,chinmayi Songs,2022 Latest Telugu chinmayi Songs,Srastha 3 songs,Jeeva R Pakerla Telugu Songs,Jeeva rathnam Songs,Jeeva Pakerla Songs,danieljkiran Songs,2022 Jesus Songs,Stuthiyu Song,chinmayi hit songs,nanu didumu,christian songs,Srashta 3,Srasta3

నన్ను దిద్దుము చిన్న ప్రాయము

    నన్ను దిద్దుము చిన్న ప్రాయము - సన్నుతుండగు నాయనా = 

    నీవు కన్న తండ్రి వనుచు నేను - నిన్ను జేరితి నాయనా  ||నన్ను|| 


1. మంచి మార్గము లేదునాలో - మరణ పాత్రుడనాయనా = 

    నేను  వంచితుండ నైతిని ప్ర - పంచ మందున నాయనా ||నన్ను|| 

2.  చాలామారులు తప్పిపోతిని - మేలు గానక నాయనా =  

    నా చాలా మొఱ్ఱల నాలకించుము - జాలిగల నా నాయనా   ||నన్ను|| 

3. ఎక్కడను నీ వంటి మార్గము - నెఱుగ నైతిని నాయనా = 

    నీ రెక్క చాటున నన్ను జేర్చి - చక్కపరచుము నాయనా ||నన్ను|| 

4. వాసిగా నే బాపలోకపు - వాసుడ నో నాయనా = 

    నీ - దాసులలో నొకనిగా నను - జేసి కావుము నాయనా ||నన్ను||