యెహోవా నీ నామము ఎంతో | Yehova Nee Namamu | Telugu Christian Song Lyrics | Download
యెహోవా నీ నామము - ఎంతో బలమైనదీ
యెహోవా నీ నామము - ఎంతో బలమైనదీ
ఆ...ఆ...ఆ...ఎంతో బలమైనదీ
యెసయ్య నీ నామము - ఎంతో ఘనమైనదీ
ఆ...ఆ...ఆ...ఎంతో ఘనమైనదీ ...యెహోవా నీ నామము...
1. మోషే ప్రార్దించగా - మన్నాను కురిపించితివి (2)
యెహోషువ ప్రార్దించగా - సూర్యచంద్రుల నాపితివి (2) ||యెహోవా నీ||
2. నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా (2)
అగ్నిలో పడవేసినా - భయమేమి లేకుండిరి (2) ||యెహోవా నీ||
3. మానవుల రక్షణ కొరకై - తన ప్రియ కుమారుని (2)
లోకమునకు పంపగా - ప్రకటించె నీవాక్యమును (2) ||యెహోవా నీ||
4. సింహాల బోనుకైనా - సంతోషముగా వెళ్ళిరి (2)
ప్రార్ధించిన వెంటనే - రక్షించె నీ హస్తము (2) ||యెహోవా నీ||