దేవా పాపిని | Devaa Paapini | Telugu Christian Song Lyrics | Download

దేవా పాపిని | Devaa Paapini | Telugu Christian Song Lyrics | Download

దేవా పాపిని నిన్నాశ్రయించాను

    దేవా పాపిని నిన్నాశ్రయించాను 

    ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా (2)     ||దేవా|| 


1. అపరాధినై అంధుడనై 

    అపవాదితో అనుచరుడై (2) 

    సంచరించితి చీకటిలో 

    వంచన చేసితి ఎందరినో – (2)     ||దేవా|| 


2. కలువరిలో సిలువొంద 

    కలవరమొందె జగమంతా (2) 

    పాపినైన నా కొరకు 

    మరణమునే భరించితివి 

    మరణమునే జయించితివి          ||దేవా||