జీవ నదిని నా హృదయములో | JEEVANADINI NAA HRUDAYAMULO | Telugu Christian Song Lyrics | Download
జీవ నదిని నా హృదయములో
జీవ నదిని నా హృదయములో – ప్రవహింపజెయుమయా (2)
1. శరీర క్రియలన్నీయు – నాలో నశియి౦పజెయుమయా (2)
|| జీవ నదిని||
2. ఎండిన యెముకలన్నియు – తిరిగి జీవింపజెయుమయా (2)
|| జీవ నదిని||
3. కృంగిన సమయములో – నీ కృప దయచేయుమయా (2)
|| జీవ నదిని||
4. బలహీన సమయములో- నీ బలము ప్రసాదించుము (2)
|| జీవ నదిని||
5. ఆత్మియ వరములతో – నన్ను అభిషేకం చేయుమయా (2)
|| జీవ నదిని||
6. హల్లెలూయ ఆమేన్ ఆమేన్ హల్లెలూయ ఆమేన్ (2)
|| జీవ నదిని||