ఇన్నాళ్లు మాకు సాయమై | Innaallu Maaku Saayamai | Telugu Christian Song Lyrics | Download
ఇన్నాళ్లు మాకు సాయమై
1. ఇన్నాళ్లు మాకు సాయమై యీ ముందుకును మా యున్నత గృహ మండవై యొప్పెడు దైవమా!
2. ఏలాటి యీతిబాధయు నీవచ్చు యేటిలో
కలుగకుండఁ బ్రోవవే ఘనంపు ప్రేమతో
3. నీ సింహాసన నీడలో నిలుచు భక్తులు
భయంబు చింతబాధలన్ జయించి మందురు
4. చరాచరంబు లెల్లను జనించుకంటె
ముందార తరాలనుండియున్ నీరాజ్య మండెడున్
5. ఇన్నాళ్లు మాకు సాయమై యేలుచు గాచిన
ఉన్నత ప్రభు ప్రేమతో మన్నించు మింకనున్