మధురము యేసుని నామము | Madhuramu yesuni namamu | Telugu Latest Youtube Song Lyrics | Download

telugu christian songs,telugu christian songs lyrics,telugu christian songs latest,telugu worship songs,telugu christian worship songs,christian devotional songs,christian song lyrics,jesus songs,jesus songs telugu,jesus songs lyrics in telugu,latest telugu christian songs

మధురము యేసుని నామము

మధురము యేసుని నామము - 

మార్గము సత్యము జీవము - 

ఆయనే మధురము (2)  


ఆనందము - అతి ఆశ్చర్యము (2) 

చెప్పనశక్యము మహిమా యుక్తము - 

రక్షణ ఆనందము (2) ||మధురము|| 


మారుమనసును - పొందిన సుదినము (2) 

పరమున ప్రభువును దూతలు కూడిరి - 

పరవసించిరి అమరము (2) ||మధురము||


ఆరాధింతును అతిశయింతును (2) 

జత చేర్చెను నను జీవ గ్రంధమున 

ఆయనే మధురము (2) ||మధురము||


పంట పోయినా - పశువు రాలినా (2) 

శత్రువు సైతము తీయగ జాలని - 

ఈ సంతోషము మధురము (2) ||మధురము||