నా ప్రాణప్రియుడా యేసురాజా | Naa Praanapriyudaa Yesu Raajaa | Telugu Christian Song Lyrics | Download

telugu christian songs,latest telugu christian songs,jesus songs telugu,telugu jesus songs,jesus telugu songs,christian songs,jesus songs in telugu,christian songs 2020,jesus songs,best christian songs,christian songs telugu,non stop christian songs,christian music,top christian songs,christian,famous christian songs,new christian,telugu christian songs latest,christian songs telugu latest,నా ప్రాణప్రియుడా యేసురాజా,christian song

నా ప్రాణప్రియుడా యేసురాజా

నా ప్రాణప్రియుడా యేసురాజా 

అర్పింతును నా హృదయార్పణ 

విరిగి నలిగిన ఆత్మతోను 

హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా 


అద్భుతకరుడా ఆలోచన 

ఆశ్చర్య సమాధాన ప్రభువా 

బలవంతుడా బహుప్రియుడా 

మనోహరుడా మహిమరాజా స్తుతించెదన్          ||నా ప్రాణ|| 


విమోచన గానములతో 

సౌందర్య ప్రేమ స్తుతులతో 

నమస్కరించి ఆరాధింతున్ 

హర్షింతును నే పాడెదను నా ప్రభువా               ||నా ప్రాణ|| 


గర్భమున పుట్టిన బిడ్డలన్ 

కరుణింపక తల్లి మరచునా 

మరచినగాని నీవెన్నడు 

మరువవు విడువవు ఎడబాయవు కరుణ రాజా  ||నా ప్రాణ|| 


రక్షణాలంకారములను 

అక్షయమగు నీ యాహారమున్ 

రక్షకుడా నాకొసగితివి 

దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును              ||నా ప్రాణ|| 


నీ నీతిని నీ రక్షణను 

నా పెదవులు ప్రకటించును 

కృతజ్ఞతా స్తుతులతోడ 

నీ ప్రేమను నే వివరింతును విమోచకా              ||నా ప్రాణ|| 


వాగ్ధానముల్ నాలో నెరవేరెను 

విమోచించి నాకిచ్చితివే 

పాడెదను ప్రహర్షింతును 

హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా           ||నా ప్రాణ||