ప్రభువా నే నిన్ను నమ్మి | Prabhuvaa Ne Ninnu Nammi | Telugu Christian Song Lyrics | Download

ప్రభువా నే నిన్ను నమ్మి,telugu christian songs,new telugu christian songs,latest telugu christian songs,christian songs,christian songs telugu,prabhuva ne ninnu nammi telugu christian song,prabhuva ne ninnu nammi i ప్రభువా నే నిన్ను నమ్మి i telugu christan song with lyrics,telugu christian songs 2017,telugu christian songs 2023,telugu christian songs latest,telugu christian worship songs,telugu jesus songs,new telugu christian songs 2017 download

ప్రభువా నే నిన్ను నమ్మి

ప్రభువా నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను 

నరులేమి చేయగలరు భయమేమి లేదు నాకు (2)      ||ప్రభువా|| 


గర్విష్టులైన వారు నాతో పోరాడుచుండ 

ప్రతి మాటకెల్ల వారు పర భావమెంచుచుండ 

ప్రభువా నా ప్రక్కనుండి 

నన్ను తప్పించినావు (2)      ||ప్రభువా|| 


నన్నాదుకొంటి నీవు నన్నాదరించినావు 

కొన్నావు నీవు నన్ను మన్నించినావు నీవు 

ఎన్నాళ్ళు బ్రతికియున్నా 

నిన్నే సేవింతు దేవా (2)      ||ప్రభువా||