సాగిలపడి మ్రొక్కెదము | Saagilapadi Mrokkedamu | Telugu Christian Song Lyrics | Download

సాగిలపడి మ్రొక్కెదము,Saagilapadi Mrokkedamu,bekind,christian songs,christian songs 2020,christian music,gospel music,worship,non stop christian songs,new christian,jesus,christian song,jesus songs,god songs,jesus music,telugu jesus songs,christian,jesus telugu songs,latest telugu christian songs,jesus songs in telugu,telugu christian songs,new songs,christmas songs,top christian songs,jesus songs telugu,best christian songs,2020,hosanna ministries

సాగిలపడి మ్రొక్కెదము

సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మలో 

మన ప్రభు యేసుని ఆ ఆ ఆఆ (2)              ||సాగిలపడి|| 


మోషేకంటే శ్రేష్టుడు 

అన్ని మోసములనుండి విడిపించున్ (2) 

వేషధారులన్ ద్వేషించున్ 

ఆశతో మ్రొక్కెదము (2)             ||సాగిలపడి|| 


అహరోనుకంటే శ్రేష్టుడు 

మన ఆరాధనకు పాత్రుండు (2) 

ఆయనే ప్రధాన యాజకుడు 

అందరము మ్రొక్కెదము (2)       ||సాగిలపడి|| 


ఆలయముకన్న శ్రేష్టుడు 

నిజ ఆలయముగా తానే యుండెన్ (2) 

ఆలయము మీరే అనెను 

ఎల్లకాలము మ్రొక్కెదము (2)     ||సాగిలపడి|| 


యోనా కంటె శ్రేష్టుడు 

ప్రాణ దానముగా తన్ను అర్పించెన్ (2) 

మానవులను విమోచించెన్ 

ఘనపరచి మ్రొక్కెదము (2)        ||సాగిలపడి||