ఓదేవ రక్షకా | O Deva Rakshaka Song Lyrical Telugu | Andhra Kristhava Keerthanalu | Download
ఓదేవ రక్షకా నే
ఓదేవ రక్షకా నే విశ్వాసంబుతో నిన్ జూతునునా మొర్రాలించుము నా పాప మార్పుము
నన్నింక నీ దరిన్ సదా యుంచు
మూర్ఛల్లు నాత్మకు బలం బొసంగుము
భవత్కృఋపన్ నాకై చావొందిన
నిన్నెల్లకాలము ఆసక్తి శుద్ధితో భ్రమింప నీ
నే హాని నొందిన- నన్ జింత క్రమ్మిన గాపాడుము
పో గొట్టు చీకటి కన్నీళ్ల దుడ్వుము
దొలంగ నీకునన్ నీ సన్నిధి
నా యాయు వంతమై మృత్యూగ్ర బాధలు
నన్నొందుచో సంశయ భీతులు తొలగ బ్రేమతో-
నా దేవ, యాత్మకు మోక్షం బిమ్ము