దేవా నీవే - స్తోత్ర పాత్రుడవు | Deva Neeve - Stotra Patrudavu | Bible Mission Song Lyrics Telugu | Jesus Christ Song Lyrics | Download
SONG NO. 14
దేవా! నీవే - స్తోత్ర పాత్రుడవు
దేవా! నీవే - స్తోత్ర పాత్రుడవు నీవు మాత్రమే - మహిమ రూపివి
|| దేవా నీవే ||
1. కాబట్టి నేను నిన్ను స్తు - తించు చున్నాను = నిన్ను
స్తుతించు స్తుతినే - యెంచు కొనుచున్నాను || దేవా నీవే ||
2. దేవదూతలు నిన్ను స్తు - తించు చున్నారు = వారే
మహిమతో స్తో - త్రించుచున్నారు || దేవా నీవే ||
3. పరలోక పరిశుద్ధులు నిన్ను స్తు - తించు చున్నారు =
వారును మహిమతోనే స్తు - తించుచున్నారు || దేవా నీవే ||
4. మేము వారివలె స్తు - తించలేము = మేమింక నటకు
రానందున - అట్లు స్తుతించ లేము || దేవా నీవే ||
5. అయినను మా స్తుతులు కూడ - కోరుకొనుచున్నావు =
గనుక నీ కోరిక కనేక - స్తోత్రములు || దేవా నీవే ||
6. యేసు ప్రభువును బట్టి మా - స్తోత్రములు = అందు
కొందువని స్తుతి - చేయుచున్నాము || దేవా నీవే ||