యేసుబాలుడ ఎంతయు వందనం | Yesubaaluda Enthayu Vandana | Telugu Christian Christmas Song Lyrics | Bible Mission Song Lyrics
SONG NO. 24
యేసుబాలుడ - యేసుబాలుడ - ఎంతయు
యేసుబాలుడ - యేసుబాలుడ - ఎంతయు
వందనం - ఓ బాసుర దేవకుమార - భక్తివందనం =
ఓ భాసుర దేవకుమార - భక్తి వందనం
1. పసుల తొట్టిలోనే యప్పుడు - పండినావు = ఇపుడు -
వసుధ భక్తులందరిలోను - వాసము జేతువు || యేసుబాలుడ ||
2. యూదుల లోనే యావేళ ఉద్భవించితివి = ఇపుడు -
యూదాది సకల జనులలో - ఉద్భవింతువు || యేసుబాలుడ ||