నీ కృపలోన ఇంతకాలం | Nee Krupalona Intha Kaalam | Telugu Christian Song Lyrics | New Year Latest Jesus Song Lyrics | P. J. STEPHEN PAUL Song Lyrics
నీ కృపలోన ఇంతకాలం
యేసయ్య యేసయ్య
స్తుతి ఘన మహిమలు నీకేనయ్యా
నీ కృపలోన ఇంతకాలం
నన్ను నిలిపిన నా యేసయ్య
భయపడవద్దని అభయమిచ్చిన
దేవదేవుడవు నీవేనయ్యా
నీ దయ కిరీటముగా ఈ నూతన సంవత్సరములో
నన్ను అభివృద్ధి పరచుము
నా యేసయ్య
" యేసయ్య యేసయ్య
స్తుతి ఘన మహిమలు నీకేనయ్యా"
నీ రెక్కల నీడలో నన్ను
కాపాడుము దేవా
నీ దివ్య సన్నిధితో
నన్ను నడిపించుము ప్రభువా
యేసయ్య యేసయ్య
స్తుతి ఘన మహిమలు నీకేనయ్యా
నన్ను ఎన్నడూ విడువనని
వాగ్దానం చేసిన నా యేసయ్య
నీ శాశ్వత ప్రేమతో నన్ను
స్థిరపరచుము దేవా
యేసయ్య యేసయ్య
స్తుతి ఘన మహిమలు నీకేనయ్యా