O Alpamaina Oorilo | ఓ అల్పమైన ఊరిలో Christam Song Lyrics Telugu - Download

O Alpamaina Oorilo | ఓ అల్పమైన ఊరిలో Christam Song Lyrics Telugu - DownloadO Alpamaina Oorilo | ఓ అల్పమైన ఊరిలో Christam Song Lyrics Telugu - Download, Old christmas song lyrics telugu download Christmas song lyrics telugu download mp3 Christmas song lyrics telugu download 2020 christmas songs telugu download తెలుగు క్రిస్టియన్ పాటలు pdf తెలుగు క్రిస్టియన్ సాంగ్స్ లిరిక్స్

ఓ అల్పమైన ఊరిలో

ఓ అల్పమైన ఊరిలో 

చిన్న పశుల పాకలో 

ఎవరు ఎన్నడు ఊహించని అద్భుతం

ఆ మహిమ రూపుడే లోక రక్షణార్ధమై

నరుడై జన్మించెనే అద్భుతం

 

నిన్ను నన్ను ప్రేమించి యేసు

తనకు తానే అరుదెంచె ఇలకు


మానవ గతి మార్చుటకు

ఆ పరమ స్థితి కూర్చుటకు

శాపం పరిమార్చుటకు

దైవం దరి చేర్చుటకు

కాలం సంపూర్ణమై

ప్రవచన నెరవేర్పుకై


నిన్ను నన్ను ప్రేమించి యేసు

తనకు తానే అరుదెంచె ఇలకు


ఆత్మను వెలిగించుటకు

ఉగ్రత తప్పించుటకు

వేదన హరియించుటకు

దీవెన కురిపించుటకు

దూరం తొలగించి

స్నేహము స్థాపించగా

నిన్ను నన్ను ప్రేమించి యేసు

తనకు తానే అరుదెంచె ఇలకు