వింతైన తారక వెలసింది గగనాన | VINTHAINA TARAKA | Telugu Christmas Song Lyrics Download

వింతైన తారక వెలసింది గగనాన | VINTHAINA TARAKA | Telugu Christmas Song Lyrics Download  Telugu christmas song lyrics download naa songs Telugu christmas song lyrics download mp3 Telugu christmas song lyrics download 2020 Old telugu christmas song lyrics download jesus songs telugu lyrics download telugu christmas songs mp3 free download telugu christian songs lyrics app తెలుగు క్రిస్టియన్ సాంగ్స్ లిరిక్స్

వింతైన తారక వెలసింది గగనాన

    వింతైన తారక వెలసింది గగనాన 

    యేసయ్య జన్మ స్థలము – చూపించు కార్యాన //2// 

    జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ 

    దైవమే  పంపెనని గ్రహియించు హృదయాన //2// 

    మనమంతా జగమంతా తారవలె క్రీస్తుని చాటుదాం 

    Happy Christmas – Merry Christmas – We wish you Happy Christmas… 


1. ఆకాశమంతా ఆ దూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా 

    సర్వోన్నతమైన స్థలములలో దేవునికే నిత్య మహిమ //2// 

    భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్ 

    ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి //మన// 

2. ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు 

    యేసయ్యను దర్శించిరి – ఎంతో విలువైన కానుకలను 

    అర్పించి రారాజును పూజించిరి //2// 

    హేరోదు పుర జనులకు శుభ వార్త చాటిరి 

    అవనిలో వీరును దూతలై నిలిచిరి //మన//