ఎంతో ఆనందము ఎంతో మాధుర్యము | Entho anandamu Yesuni Jananamu | Christmas Song Lyrics Telugu - Download
ఎంతో ఆనందము ఎంతో మాధుర్యము
హాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ సర్వలోకానికి క్రీస్తు జననం
ఎంతో ఆనందము ఎంతో మాధుర్యము
ఈ సుదినం మనకు సంతోషము
బెత్లెహేములో పుట్టాడు యేసయ్య
పశువుల పాకలో పరుండే చూడయ్యా
దేవాది దేవుని సుతుడేసయ్యా
మానవరూపం దాల్చినయా
నింగిలో వెలిసిందయ్య ఒక తార
జ్ఞానులకు చెప్పిందయ్యా ఆ వార్త
లోకాలనేలే రారాజయ్య
పరమును వీడి ఇలా వచ్చాడయ్యా