YESU NI JANMAM | యేసు నీ జన్మమ్ | Telugu Christmas Song Lyrics - Download
పల్లవి:
యేసు నీ జన్మమ్
లోకానికి ఆనందం........................................................."2"
నీవే రా రాజువు హృదయాల నేలే రాజువు
నీవే మా మంచి దేవుడవు మమ్ము రక్షింప వచ్చావు......."2"
నా నా నా నా నా నా నా నా నా .........
చరణం 1:
పరమును వీడిన ఈ బాలుడు
పశు పాకలో పుట్టెను నేడు................................"2"
మనం వెల్లుదామా పాట పాడుదామా...
యేసు తో కూడి ఆడుదామా.............................."2"..............."యేసు నీ జన్మమ్"
చరణం 2:
గొల్లలు జ్ఞానులు ఏతెంచిరి
బంగారు భోలెము అర్పించిరి................................"2"
సమర్పించేధం మన హృదయములన్
మన దేవుని మ్రొక్కి ఆరాధించేధం......................"2"..........."యేసు నీ జన్మమ్"