రాజులకు రారాజువు | Rajulaku raa rajuvu song lyrics | Telugu Christian Song Lyrics | Download
రాజులకు రారాజువు నీవు
రాజులకు రారాజువు నీవు ప్రభులకు ప్రభుండవు (2)
ఆ..ఆ..ఆరాధనా .. నా .. నా .. యేసయ్యకే .. (2)
1. నీ ముఖము మనోహరమే నీ పెదవులు దయారసమే (2)
నీ నవ్వే నా బంగారమే .. నీ చూపే నా కనికరమే (2)
2. నీ కళ్ళే అగ్ని జ్వాలలే నీ పాదములు అపరంజియే (2)
నిన్ను ముట్టుకుంటే మహిమా మహిమా ...
నిన్ను పట్టుకుంటే మహిమా మహిమా .. (2)
3. నీకు వందనాలు తాడు కట్టనా ఆ స్తోత్రమును ఉయ్యాలేయనా (2)
నీ పాదాల చెంత నాకు - కొంచెం చోటు దయచేయవా (2)