పరమ జీవము నాకు నివ్వ | Parama Jeevamu Naaku Nivva | Telugu Christian Song Lyrics | Download

parama jeevamu naaku nivva,telugu christian songs,పరమ జీవము నాకు నివ్వ lyrics,పరమ జీవము నాకు నివ్వ,parama jeevamu naaku nivva lyrics,latest telugu christian songs,parama jeevamu naaku nivva / పరమ జీవము నాకు నివ్వ,parama jeevamu naaku nivva song,పరమ జీవము నాకు నివ్వ | telugu christian song | dr jayapaul,parama jeevamu naaku nivva christian song,parama jeevamu naaku nivva yesu song telugu,christian songs,old telugu christian songs,పరమ జీవము,parama jeevamu

పరమ జీవము నాకు నివ్వ

పరమ జీవము నాకు నివ్వ 

తిరిగి లేచెను నాతో నుండ 

నిరంతరము నన్ను నడిపించును 

మరల వచ్చి యేసు కొని పోవును 


యేసు చాలును – యేసు చాలును 

యే సమయమైన యే స్థితికైన 

నా జీవితములో యేసు చాలును 


సాతాను శోధనలధికమైన 

సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను 

లోకము శరీరము లాగినను 

లోబడక నేను వెళ్ళెదను             ||యేసు|| 


పచ్చిక బయలులో పరుండజేయున్ 

శాంతి జలము చెంత నడిపించును 

అనిశము ప్రాణము తృప్తిపరచున్ 

మరణ లోయలో నన్ను కాపాడును           ||యేసు|| 


నరులెల్లరు నన్ను విడిచినను 

శరీరము కుళ్ళి కృశించినను 

హరించినన్ నా ఐశ్వర్యము 

విరోధివలె నన్ను విడచినను        ||యేసు||