గీతములు పాడుడి | Geethamulu Padudi | Telugu Christian Song Lyrics | Download

గీతములు పాడుడి,Geethamulu Padudi,be kind,telugu songs,andhra kraistava keertanalu,telugu christian songs,andhra kristhava keerthanalu,christian telugu songs,andhra christian songs,telugu jesus songs,jesus songs,andhra christava keerthanalu,telugu christian songs latest,jesus songs telugu,christian songs,golden hits telugu,andhra christava keerthanalu telugu songs,christian,andhra,yesu

గీతములు పాడుడి

గీతములు పాడుడి – యేసునికి సం – గీతములు పాడుడి పాతకుల 
మగు మనల దారుణ – పాతకము తన విమలరక్త – స్నాతులనుగా జేసి 
పాపను – భాతకులలో నవతరించెను ||గీతములు|| 

రాజులకురాజుగా – నేలుచు మోక్ష – రాజ్యమున కర్తగా బూజలందుచు 
దూత పరిగణ – పూజితుండౌ ఘనుడు తన దాగు – తేజ మెల్లను విడిచి 
యీయిల – దేజహీనులలోన బుట్టెను ||గీతము|| 

దాసులగువారలన్ – దమ పటు దోష – త్రాస విముక్తులన్ జేసి వారల 
నెల్ల మోక్ష ని – వాసులుగ జేయంగ రక్తము – బోసి కృపచేగావ వచ్చెను 
– యేసు నాధుడు దీన వృత్తిని ||గీతములు|| 

మానవులకెల్లను – దేవుని ప్రేమ – మానుగా పను మ్రానిపై దన 
రక్త మొసగగ – మానవుండై పుట్టె యూదుల – లోన యేసను పేరుచేదా – 
దీనుడై యిమ్మానుయేలు ||గీతములు|| 

ఆది దన వాక్యము – నందున యేసు – మోదమున్ నిట్లనెన – మేదినిందా 
మనుజుడై యిక – సాదరమ్మున బ్రోవ మనుజుల – నా దయాళుడు 
తనదు దేహము – సాధుగా నర్పింతు ననుచును ||గీతములు||