సర్వదేశములారా శ్రీ యేసే | Sarvadeshamulara Sree Yese Devumdu | Telugu Christian Song Lyrics | Download

సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు,Sarvadeshamulara Sree Yese Devumdu,bekind,christian songs,christian songs 2020,christian music,gospel music,worship,non stop christian songs,new christian,jesus,christian song,jesus songs,god songs,jesus music,telugu jesus songs,christian,jesus telugu songs,jesus songs in telugu,telugu christian songs,new songs,christmas songs,top christian songs,jesus songs telugu,best christian songs,2020,hosanna ministries

సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు

సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు 

ఉర్వి నుత్సాహముతో (2)

గురుస్తోత్రము జేయను రండి ||సర్వ|| 


ఆ ప్రభువే దేవుండు అధికస్తోత్రార్హుండు (2)

భూప్రజలు నందరిని (2) 

బుట్టించిన భగవంతుండు ||సర్వ|| 


కృతజ్ఞతార్పణలు కొల్లగను జెల్లింప (2) 

నాతని యావరణములో (2)

నతి వినయముతోఁజేరండి ||సర్వ|| 


ఆయన దయామయుడు ఆయన కృపామయుడు (2)

ఆయన ప్రేమ సత్యం (2)

బనవరతం బుండును నిజమే ||సర్వ|| 


శుభనామం మదినుంచి ప్రభునామం స్తుతియించి (2)

ఘననామం బతిభక్తిన్ (2)

అనయము గొలువుడి జనులారా ||సర్వ||