జయప్రభు యేసునె వెంబడించుచు | Jayaprabhu Yesune | Telugu Christian Song Lyrics | Download

telugu christian songs,christian songs,latest telugu christian songs,telugu jesus songs,jesus songs telugu,best christian songs,jesus telugu songs,top christian songs,non stop christian songs,jesus songs in telugu,popular christian songs,famous christian songs,christian song,christian,new christian,christian music,christian songs 2022,christian songs 2023,jesus songs,christmas songs,telugu christian songs 2023,telugu christian song

జయప్రభు యేసునె వెంబడించుచు

జయప్రభు యేసునె వెంబడించుచు – జయముగ నడచెదము 

– యేసుతో జయముగ వెడలెదము (2)

ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని (2) 

– పయనము జేసెద మా ప్రభు వెంబడి (2)

 

1. ఆదరణయుఅధికబలమును ఆత్మఖడ్గమును – అవనిలో రక్షయును (2) 

    ఆదర్శంబౌ ఆయన వాక్యమే (2)

    అనిశము మనకిల మార్గము చూపగ (2)


2. ధరవిరోధులు మమ్ము జుట్టగ – దరి జేరెద మేసున్ – ప్రభుని దరిజేరెద మేము (2) 

    ధాత్రి దురాశల డుంబములన్నిటి (2) 

    మైత్రిని వీడి నడచెద మేసుతో (2) 


3. మాప్రభు జూముము నీదు మార్గపు – మాదిరి జాడలను – నీ దగు = మాదిరి జాడలను (2) 

    మా పాదములను తొట్రిలకుండగ (2) 

    మా కిడు బలమును యీ క్రుపాదినమున (2) 


4. మాకొరకై నీవు నడచిన – మార్గము జూడగను – మేము మార్గము జూడగను (2) 

    మా రక్షక నీ అడుగుజాడలు (2)

    మరువక విడువక నడువగ కృపనిడు (2) 


5. ఇహపరములనినుగాక ప్రేమతో – ఎవరిని గొలిచెదము ? – ఎవరిని ప్రేమింప వశమె ? (2) 

    విహరించెదము యేసుని వెంబడి (2)

    మహిమ రాజ్యమున యేసుని గొలువగ (2)