తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును | Thallilaa Laalinchunu | Telugu Christian Song Lyrics | Download

తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును,telugu christian songs,thallila lalinchunu christian song track with lyrics,తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును song with lyrics,తల్లిలా లాలించును,thallila lalinchunu christian song,telugu christian song,latest telugu christian songs,telugu christian songs latest,christian songs telugu,telugu christian devotional songs,new telugu christian songs,tallilaa lalinchunu song with lyrics in telugu,christian songs

    తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును (2) 

    ముదిమి వచ్చువరకు ఎత్తుకొని ముద్దాడును 

    చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా          ||తల్లిలా|| 


1. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను 

    చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను (2) 

    నీ పాదము తొట్రిల్లనీయను నేను 

    నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు 

    అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య            ||తల్లిలా|| 


2. పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీ 

    వీడిపోదు నా కృప నీకు 

    నా నిబంధనా తొలగదు (2) 

    దిగులుపడకు భయపడకు నిన్ను విమోచించెద 

    నీదు భారమంతా మోసి నాడు శాంతి నొసగెద 

    అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య            ||తల్లిలా||