కల్వరి ప్రేమను తలంచునప్పుడు | Kalvari Premanu | Telugu Christian Song Lyrics | Download

telugu christian songs,latest telugu christian songs,christian songs,telugu christian song,telugu christian songs latest,కల్వరి ప్రేమను తలంచునప్పుడు,christian telugu songs,new telugu christian songs,telugu christian worship songs,latest telugu christian songs 2020,కల్వరి ప్రేమను,కల్వరి ప్రేమను తలంచునపుడు,jesus songs telugu,calvary premanu,latest telugu christian songs lyrics,christian songs telugu english lyrics,kalvari premanu song lyrics,kalvari premanu

కల్వరి ప్రేమను తలంచునప్పుడు

కల్వరి ప్రేమను తలంచునప్పుడు 

కలుగుచున్నది దుఃఖం 

ప్రభువా నీ శ్రమలను ధ్యానించునప్పుడు 

పగులుచున్నది హృదయం (2) 


గెత్సేమనే అను తోటలో 

విలపించుచు ప్రార్ధించు ధ్వని (2) 

నలువైపులా వినబడుచున్నది 

పగులుచున్నవి మా హృదయములు 

కలుగుచున్నది దుఃఖం              ||కల్వరి|| 


సిలువపై నలుగ గొట్టిననూ 

అనేక నిందలు మోపిననూ (2) 

ప్రేమతో వారిని మన్నించుటకై 

ప్రార్ధించిన ప్రియ యేసు రాజా 

మమ్మును నడిపించుము       ||కల్వరి|| 


మమ్మును నీవలె మార్చుటకై 

నీ జీవమును ఇచ్చితివి (2) 

నేలమట్టుకు తగ్గించుకొని 

సమర్పించితివి కరములను 

మమ్మును నడిపిపంచుము        ||కల్వరి||