యెహోవ నా మొర లాలించెను | Yehova Naa Mora Laalinchenu | Telugu Christian Song Lyrics | Download

telugu christian songs,యెహోవ నా మొర లాలించెను,యెహోవ నా మొర లాలించెను lyrics,yehova naa mora lalinchenu lyrics,yehova naa mora laalinchenu,telugu christian song,యెహోవా నా మొర లాలించెను song,యెహోవా నా మొర లాలించెను,యెహోవ నా మొఱలాలించెను,telugu christian old songs,latest telugu christian songs,yahova naa moralalinchenu telugu christian song,telugu christian songs with lyrics,yehova na mora lalinchunu telugu christian song,jesus songs telugu

యెహోవ నా మొర లాలించెను

యెహోవ నా మొర లాలించెను 

దన మహా దయను నను గనించెను 

అహర్నిశల దీనహీనుడగు నా 

దు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను             ||యెహోవ|| 


పిశాచి గడిమి బడగొట్టెను 

దన వశాన నను నిలువ బెట్టెను 

ప్రశాంత మధుర సు విశేష వాక్ఫల 

నిశాంతమున జే ర్చి సేద దీర్చెను                ||యెహోవ|| 


మదావలము బోలు నా మదిన్ 

దన ప్రదీప్త వాక్యం కూశా హతిన్ 

యధేచ్చలన్నిటి గుదించి పాపపు 

మొదల్ తుదల్ నరి కి దరికి జేర్చెను            ||యెహోవ|| 


అనీతి వస్త్ర మెడలించెను 

యే సునాథు రక్తమున ముంచెను 

వినూత్న యత్నమే ద నూని యెన్నడు 

గనన్ వినన్ బ్రే మ నాకు జూపెను                 ||యెహోవ|| 


విలాపములకు జెవి నిచ్చెను 

శ్రమ కలాపములకు సెలవిచ్చెను 

శిలానగము పై కిలాగి నను సుఖ 

కళావళుల్ మన సులోన నిలిపెను               ||యెహోవ|| 


అగణ్య పాపియని త్రోయక 

న న్ను గూర్చి తన సుతుని దా చక 

తెగించి మృతి కొ ప్పగించి పాపపు 

నెగుల్ దిగుల్ సొగ సుగా నణంచెను             ||యెహోవ||