నేనును నా ఇంటి వారును | Nenunu Naa Inti Vaarunu | Telugu Christian Song Lyrics | Download

telugu christian songs,నేనును నా ఇంటి వారము,latest telugu christian songs,new telugu christian songs,christian telugu songs tracks download,christian telugu songs,నేనును నా ఇంటి వారును,నేనును నా ఇంటి వారును నీతి,christian songs,telugu christian songs latest,christian telugu songs download,నేనును నా యింటివారము -nenunu naa intivarumu,latest telugu christian song,telugu christian music tracks,new christian telugu songs,telugu christmas songs

నేనును నా ఇంటి వారును

నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము – దీన మనసు కలిగి దేవుని దివ్య సేవను చేతుము 

అనుదినంబును ప్రభుని దలచుచు – అలయకను ప్రార్ధింతుము – అనవరతమా ప్రభుని చిత్తము – ననుకరింతుము పనులలో  ||నేనును||

వేదవాక్య పఠనమందు – విసుగు – జెందక నుందుము = ఆదరంబున దైవ చిత్తము – ననుసరించుచు నడుతుము ||నేనును|| 

ఆశతోడను ప్రభుని దినమును – నాచరింతుము మరువక = విసుకు జెందక నాలయమునకు – పిన్న పెద్దల దెత్తుము ||నేనును||

పెద్దవారలు దైవజనులని – పేర్మితో భావింతుము = శుద్దుడగు ప్రభు క్రీస్తు మనసును – శ్రద్ధతోడను జూపుచు ||నేనును||

వేదవాక్య పఠనమందు – విసుగు – జెందక నుందుము = ఆదరంబున దైవ చిత్తము – ననుసరించుచు నడుతుము   ||నేనును||