ఆకాశ వాసులారా | Aakaasha Vaasulaaraa | Telugu Christian Song Lyrics | Download

telugu christian songs,latest telugu christian songs,christian songs,telugu jesus songs,jesus songs telugu,christian songs 2020,christian telugu songs,jesus telugu songs,best christian songs,non stop christian songs,popular christian songs,christian song,christian,jesus songs in telugu,new latest telugu christian songs,new telugu christian songs,telugu christian songs 2022,telugu christian songs 2023,famous christian songs,telugu christian messages

ఆకాశ వాసులారా

ఆకాశ వాసులారా 
యెహోవాను స్తుతియించుడి (2) 
ఉన్నత స్థలముల నివాసులారా 
యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ (2)         ||ఆకాశ|| 

ఆయన దూతలారా మరియు 
ఆయన సైన్యములారా (2) 
సూర్య చంద్ర తారలారా 
యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ (2)         ||ఆకాశ|| 

సమస్త భుజనులారా మరియు 
జనముల అధిపతులారా (2) 
వృద్దులు బాలురు, యవ్వనులారా 
యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ (2)         ||ఆకాశ|| 

క్రీస్తుకు సాక్షులారా మరియు 
రక్షణ సైనికులారా (2) 
యేసు క్రీస్తు పావన నామం 
ఘనముగ స్తుతియించుడి – హల్లేలూయ (2)         ||ఆకాశ||