ఊహించని కార్యములు చూచెదను | Oohinchani Karyamulu Chuchedanu | Latest Telugu Christian Youtube Song Lyrics 2024 | Download Lyrics
ఊహించని కార్యములు చూచెదను
ఊహించని కార్యములు చూచెదను
ఊహించని కార్యములు చూచెదను
ఊహించని కార్యములు చూచెదను
నా యేసు నాపై చేయుచున్నాడు
చేయుచున్నాడు చేయుచున్నాడు
అతి త్వరలో నా కొరకు చేయుచున్నాడు
ఏ స్థలములో నేనున్నా భయము లేదుగా
ఏ స్థితిలో నేనున్నా దిగులు లేదుగా
ఏ సమయమందైనను చింత లేదుగా
విస్తారమయిన కృప ఉండగా
కృప ఉండగా కృప ఉండగా
విస్తారమయిన కృప నాతోనే ఉండగా
భయము లేదయా దిగులు లేదయా
విస్తారమయిన కృప నాతోనే ఉండగా
ఎంత ఘోర పాపినైన నన్ను విడువలేదయా
నీ ప్రేమను చూప భువికి వచ్చినావయా
నా పాపమంత సిలువలో మోసినావయా
నీ నీతినే దానంగా నాకు ఇచ్చినావయా
ఇచ్చినావయా ఇచ్చినావయా
నీ నీతినే దానంగా నాకు ఇచ్చినావయా
భయము లేదయా దిగులు లేదయా
విస్తారమయిన కృప నాతోనే ఉండగా
ఏలుచున్నాను ఏలుచున్నాను
విస్తారమైన కృప బట్టి ఏలుచున్నాను
ఏలుచున్నాను ఏలుచున్నాను
నా యేసయ్య నీతి బట్టి ఏలుచున్నాను