యెహోవా భజన చేయండి | Yehova Bhajana Cheyandi | Telugu Christian Song Lyrics | Andhra Kristhava Keerthanalu | Download Lyrics

యెహోవా భజన చేయండి,Yehova Bhajana Cheyandi,bekind,christian songs,christian songs 2020,christian music,gospel music,worship,non stop christian songs,new christian,jesus,christian song,jesus songs,god songs,jesus music,telugu jesus songs,christian,jesus telugu songs,latest telugu christian songs,jesus songs in telugu,new songs,christmas songs,famous christian songs,top christian songs,jesus songs telugu,best christian songs,2022,hosanna ministries

యెహోవా భజన చేయండి

యెహోవా భజన చేయండి పాప 

నరులారా యీ రీతి మరచి పోకండి    ||యెహోవా|| 


1. యేసు పేరిట ప్రార్ధనంబు 

    మన దోసములను బోగొట్టను వెరవు 

    భాసుర పరలోక సుఖము 

    కోటి బాధలు మనకున్న సంతోషకరము ||యెహోవా|| 


2. యేసు క్రీస్తును గొలువండి 

    యేసు దాసులతో వాదము లాడకండి 

    మోసపు దారి విడువండి 

    దోష రాసుల నుర్విలో జేసికొనకండి  ||యెహోవా|| 


3. జీవ రక్షకుని నమ్మండి 

    నిత్య సేవలో మెలగక చెడిపోకండి 

    భావించి యాత్మన్ వేడండి 

    దేవ దేవుని నెడబాసి తెరవు విడకండి                             ||యెహోవా|| 


4. మాయ లోకపు భ్రాంతుల్విడిచి 

    మనుష్యాయువు భువిలోన జెల్లుట దలచి 

    మాయ మార్గము లెల్ల మరచి 

    మోక్ష మార్గము మన మున మరవక తలచి ||యెహోవా|| 


5. కాయము నొసగిన ప్రభుని 

    యయిదు గాయంబు లాత్మల గానంగ రాదా 

    ఆయు వస్థిర మని తెలిసి 

    మీరు కాయ మాత్మయు నిపుడు కర్తకు నిచ్చి       ||యెహోవా||