పరమ తండ్రి నిన్ను | Parama Thandri Ninnu | Telugu Christian Song Lyrics | Andhra Kristhava Keerthanalu | Download Lyrics

bekind,christian songs,christian songs 2023,christian music,gospel music,worship,non stop christian songs,new christian,jesus,christian song,jesus songs,god songs,jesus music,telugu jesus songs,christian,jesus telugu songs,telugu christian songs,new songs,christmas songs,famous christian songs,popular christian songs,top christian songs,jesus songs telugu,best christian songs,2024,hosanna ministries,పరమ తండ్రి నిన్ను,Parama Thandri Ninnu,be kind

పరమ తండ్రి నిన్ను

పరమ తండ్రి నిన్ను మే మీ పరస కాలము 

స్వరము లెత్తి యింపు గాను స్మరణ జేతుము ||పరమ|| 


1. నిరుపమాన దేవ నిన్ను నిరత ప్రేమతో (2) 

    హరువుగా నుతింతు మేము హర్స రవముతో ||పరమ|| 


2. అవని సంభ్రమములలోన నవఘళించము (2)

    అవసరముగ నీదు పలుకు నవధరింతుము ||పరమ|| 


3. వేయి నాళ్లు లోకమునను వెలయుకంటెను (2)

    శ్రేయ మొక్కనాడు నిన్ను సేవ జేయుట ||పరమ|| 


4. ఉచితమైన నీ గృహమున నచల భక్తితో (2)

    రుచిరమైన నీదు ప్రేమ రుచినిజూతుము ||పరమ|| 


5. మనసునందు సత్యబోధ మనస్కరించుచు (2)

    మనెడు తరిని విడము నీదు ఉనికిపట్టును ||పరమ|| 


6. గొరియ పిల్ల యొక్క ప్రేమ గూర్చి భక్తితో (2)

    గొరత లేక చేతు మెపుడు గొనబు గానము ||పరమ|| 


7. శాంతజలము నొద్ద మమ్ము శాంతి పరచుము (2)

    సంతతమును నీవు మమ్ము సంతరించుము ||పరమ|| 


8. దినము లన్ని మేము నిన్ను దీన మనసుతో (2)

    వనరు మాని సంతసమున వినతి చేతుము ||పరమ||