శ్రీ సభావధూవరాయ | Sri Sabhavadhuvaraya | Bible Mission Song Lyrics Telugu | Jesus Song Lyrics Download
SONG NO. 07
శ్రీ సభావధూవరాయ
శ్రీ సభావధూవరాయ! నమః - కృపా పూర్ణుడ! =
భాసురంబైన సిం - హాసనంబును మా - కోసము వీడి
వచ్చితివి - 1తదర్ధమై
|| శ్రీ సభా ||
1. పథము దప్పిన సంఘ - వధువును వెదుక మోక్ష =
పథమై వేం - చేసినావు - తదర్ధమై
|| శ్రీ సభా ||
2. నిను గూర్చియే మాకెపుడు - ఘన మోక్షపు బెండ్లి
మోద = మును 2హిత వ - త్సరమునాయె - తదర్ధమై
|| శ్రీ సభా ||