స్తుతులు ఘన సంస్తుతులు | Stuthulu Ghana Samstuthulu | Bible Mission Song Lyrics | Telugu Christian Song Lyrics | Download
SONG NO. 12
స్తుతులు ఘన సంస్తుతులు
స్తుతులు ఘన సంస్తుతులు నీకే - మతిలో నా తండ్రి =
ప్రతి విషయ ప్రార్దన సమయంబున - కృతజ్ఞతా స్తోత్రము తండ్రి
1. ప్రసవ వేదన ప్రార్దన చేయు - వాలిమ్ము తండ్రి = నిసుపై
నా విజ్ఞాపన ప్రార్దన - నేర్పు ప్రసాదించుము తండ్రి ||స్తుతులు||
2. ఆ స్థితి యుంచుము నెరవేరు ప - ర్యంతము నా తండ్రి
- దుస్థితి పోవుట భాగ్యములన్నిట - దొడ్డ భాగ్యమె నా తండ్రి ||స్తుతులు||