ఆహ్లాదమే ఈ అవనిలో | Aahlaadame Ee Avanilo | Telugu Christmas Song Lyrics | Latest youtube Christmas Songs | Download

Aahlaadame Ee Avanilo lyrics, Telugu Christmas songs, ఆహ్లాదమే ఈ అవనిలో పాట, Telugu Christian Christmas song lyrics, Christmas songs in Telugu, Telugu Christmas carols, Telugu Christmas songs download, Telugu devotional songs Christmas, Telugu Christmas worship songs, Christmas celebration songs Telugu, latest Telugu Christmas songs, Telugu Bible Mission Christmas songs, Telugu Christian songs download, Jesus birth song Telugu, Christmas hymns in Telugu, Christmas songs 2024 Telugu

ఆహ్లాదమే ఈ అవనిలో

ఆహ్లాదమే ఈ అవనిలో

ఉత్సహమే మా ఊరిలో (2)

ఇమ్మాను ఎలనెడి నామములో

బెట్లహేము పురమను గ్రామములో

యేసయ్య పుట్టెను నేడు

రక్షకుడు వచ్చెను చూడు

క్రిస్మస్ సంబరమాయె

బు-అధిపతిగా పుట్టెను నేడే


1. గొల్లలు గంతులు వేసెన్ - దూత చెప్పిన వార్తతో

    జ్ఞానులు ఆరాతీసేన్ - తార చూపిన దారిలో (2)

    పశుల పాకను చేర వచ్చెన్ - క్రీస్తు యేసును ఆరాధించెన్ (2)

    క్రిస్మస్ సంబరమాయె యేసయ్యా పుట్టెను నేడే (2)

                                                                (ఆహ్లాదమే ఈ అవనిలో)

2. పరిశుద్ధాత్మ సర్వోన్నత శక్తితో - పరిశుద్ధుడునిగ ఇల జనియించెన్

    భూమి మీద పాపమును - ప్రేమ తానే జయించెను (2)

    ఆత్మఫలముల బోధను - మనుజ జాతికి ప్రకటించెన్ (2)

    క్రిస్మస్ సంబరమాయె యేసయ్యా పుట్టెను నేడే (2)

                                                                (ఆహ్లాదమే ఈ అవనిలో)