నీతి సూర్యుడు ఉదయించేన్ | Neethi Sooryudu Udayinchen | Telugu Christian Christmas Songs | Youtube Latest Christmas Song Lyrics | Download

Neethi Sooryudu Udayinchen lyrics, Telugu Christian Christmas songs, Telugu Christmas worship songs, Jesus birth song Telugu, Christmas carols in Telugu, Latest Telugu Christmas songs 2023, Neethi Sooryudu song download, Telugu Christmas songs on YouTube, Bible Mission songs Telugu, Christmas song lyrics Telugu, Telugu Christian songs download, Telugu hymns for Christmas, Jesus Christmas song Telugu, Telugu devotional songs Christmas, Christmas songs in Telugu language

నీతి సూర్యుడు ఉదయించేన్

నీతి సూర్యుడు ఉదయించేన్

కారణ జన్ముడు కదిలోచెన్ (2)

పాపము నుండి విడిపించేన్

నిన్ను నన్ను రక్షించేన్  (2)

చేద్దామా..... పండుగ చేద్దామా

యేసు ప్రభుని ఆరాధిదామా  (2)


1. గొల్లలు దూత వార్తను విని

రక్షకుడైనా యేసుని చూచి  (2)

లోకమంత ప్రచురము చేసి

ఆనందముతో ప్రభుని స్తుతించి (2)

అందుకే

చేద్దామా. .............2


2. జ్ఞానులు దేవుని తారను చూచి

బాలుడు యేసుని యెద్ధకి వచ్చి (2)

ఆనందముతో పూజలు చేసి

సంతోషముతో కానుకలు ఇచ్చి (2)

కాబట్టి

చేద్దామా............... 2