బేత్లెహేములో ఆ ఊరిలో | Bethlehemulo aa oorilo | Christmas Song Lyrics Telugu 2024 | Jesus Song Lyrics Telugu | Download

Bethlehemulo Aa Oorilo Lyrics, Telugu Christmas Song Lyrics 2024, Bethlehemulo Aa Oorilo Christmas Song, Christmas Songs in Telugu, Telugu Jesus Christmas Song Lyrics, Bethlehemulo Aa Oorilo Song Download, Telugu Christian Songs for Christmas, Christmas Celebration Songs Telugu, Christmas Devotional Songs in Telugu, Telugu Christmas Worship Songs, Bethlehemulo Aa Oorilo Song Lyrics Telugu, Latest Telugu Christmas Songs 2024, Christmas Praise Songs in Telugu, Free Telugu Christmas Song Lyrics, Bethlehem Christmas Song Telugu

బేత్లెహేములో ఆ ఊరిలో

బేత్లెహేములో ఆ ఊరిలో - సందడి

యేసు పుట్టిన ఆ పాకలో - సందడి

మరియ పుత్రుడు ఈ ధరణిలో - సందడి

దేవుని వరము కరుణించెను - సందడి


యూదుల రాజు నేడు పుట్టెను - సందడి

ప్రజలందరికీ వెలుగు కలిగెను - సందడి (2)


ఆడుదాము పాడుదాము ఓరన్నా

లోక రక్షకుడు పుట్టెను చూడన్నా (2)


చరణం: 1

అర్ధ రాతిరి ఆ పాలములో - సందడి

దూత వచ్చినా ఆ గడియలో - సందడి

దూత వార్తతో అ గొల్లలు - సందడి

యేసును చూడ బయలెల్లిరి - సందడి


దావీదు పురములోన రక్షకుడు - సందడి

రేడు జన్మించినాడు దీనుడై - సందడి - (ఆడుదాము)


చరణం: 2

తూర్పు దిక్కున ఆ నింగిలో - సందడి

చుక్క పుట్టెను బహు వింతగా - సందడి

జ్ఞానులందరూ ఆ చుక్కతో - సందడి

బేత్లెహేముకు విచ్చేసిరి - సందడి


బంగారము సాంబ్రాణి బోలము - సందడి

ఆయనకు మ్రొక్కి సమర్పించిరి - సందడి - (ఆడుదాము)


చరణం: 3

ఊరి ఊరికి మా ఊరికి - సందడి

వాడ వాడకు మా వాడకు - సందడి

ఇంటి ఇంటికి మా ఇంటికి - సందడి

పరమ పుత్రుడు దిగి వచ్చెను - సందడి


దివ్య దూతలు పాటలు పాడిరి - సందడి

దేవ దేవుని ఆరాధించుడి - సందడి - (ఆడుదాము)