ప్రేమామయుడు యేసుక్రీస్తు | Premamayudu Yesukristu | Christmas Song Lyrics 2024 | Jesus Christmas Song Lyrics | Download

Premamayudu Yesukristu Lyrics, Telugu Christmas Song Lyrics 2024, Premamayudu Yesukristu Christmas Song, Christmas Songs in Telugu, Yesukristu Christmas Song Lyrics, Telugu Jesus Songs for Christmas, Premamayudu Yesukristu Song Download, Telugu Christian Songs 2024, Christmas Devotional Songs Telugu, Yesukristu Worship Songs in Telugu, Premamayudu Yesukristu Telugu Song Lyrics, Telugu Christmas Songs 2024 Download, Telugu Christmas Praise Songs, Latest Christmas Songs Telugu 2024, Telugu Christmas Jesus Songs

ప్రేమామయుడు యేసుక్రీస్తు

పల్లవి

ప్రేమామయుడు యేసుక్రీస్తు మనకై జన్మించెను

నిన్న నేడు నిరంతరం జీవాహారమై నిలిచెను జీవాహారమై నిలిచెను 


\\కోరస్\\

దేవునిప్రేమ శాశ్వతమైనది

మనలను రక్షించగా ఇలలో వెలసినది

మనలను రక్షించగా ఇలలో వెలసినది


చరణం 1

పరమునేలె పరిశుద్ధుడు భువికేతెంచగా

వరములు సెలయేరులై ప్రవహించెను

క్రీస్తు శరీరరక్తములను స్వీకరింతుము

ఇమ్మానుయేలుదేవుని సేవింతుము \\కోరస్\\

చరణం 2

భువినిఏలె క్రీస్తునివిందును స్వీకరించగా

పవిత్రబాటలో నిత్యం పయనింతుము

జీవాధిపతియైన దేవుని స్తుతియించెదము

ఆనందముగ అనుదినము ఆత్మలో నడిచెదము \\కోరస్\\

చరణం 3

హృదినిఏలె శ్రీయేసు మనలో వెంచేయగా

శాంతి సమాధానములు తోడాయెను

మనలో కొలువైన దేవుని పూజింతుము

లోకమంతట క్రీస్తుప్రేమను ఘనముగ చాటెదము \\కోరస్\\