రాజుల రాజు పుట్టెను | Raajula Raaju Puttenu | Latest Christian Christmas Song Lyrics | Latest Youtube Song Lyrics | Download
రాజుల రాజు పుట్టెను
రాజుల రాజు పుట్టెను బేత్లహేములో
మహా రాజు పుట్టెను (2)
ఇక సందడి చేద్దాము
మనమందరము చేరి
ఆరాధించేధము మన యేసుని (2)
ఇక సంతోషం సంతోషమే
యేసుతో ఆనందం ఆనందమే
రాజుల రాజు పుట్టెను బేత్లహేములో
మహా రాజు పుట్టెను
గొల్లలు జ్ఞానులు వెల్లి
యేసుని చూసి సంతోషించిరి (2)
మా కోరకు రక్షకుడు వచ్చినాడని
మా కొరకు యుధులరాజు వచ్చినాడని (2)
ఇక సంతోషం సంతోషమే
మా బ్రతుకంతా ఆనందమే (2)
రాజుల రాజు పుట్టెను బేత్లహేములో
మహా రాజు పుట్టెను
పశువుల పాకలో ధీనుడై
నే చేరుటకు నా చెంతకే వచ్చెను (2)
నన్ను ప్రేమించి నా కొరకే వచ్చెన్
నన్ను కరుణించి ప్రేమతో పిలిచెను (2)
ఇక సంతోషం సంతోషమే
మా బ్రతుకంతా ఆనందమే (2)
రాజుల రాజు పుట్టెను బేత్లహేములో
మహా రాజు పుట్టెను