వేల్పుల లో నీవంటి ఘనుడు లేడయ్యా | Velpula lo Neevanti Ghanudu Ledayya | Telugu Christian Song Lyrics | Download
వేల్పుల లో నీవంటి ఘనుడు లేడయ్యా
వేల్పుల లో నీవంటి ఘనుడు లేడయ్యా
జగములలో నీవంటి దేవుడు ఎవరయ్యా
వేల్పుల లో నీవంటి ఘనుడు లేడయ్యా
జగములలో నీవంటి పూజ్యుడు ఎవరయ్యా
Chorus
ఆరాధన...! ఆరాధన...! నీకే నా ఆరాధన
ఆరాధన...! ఆరాధన...! నీకే స్తుతి ఆరాధన
ఆరాధన...! ఆరాధన...! నీకే నా ఆరాధన
ఆరాధన...! ఆరాధన...! నీకే స్తుతి ఆరాధన
Verse 1
గడిచిన కాలమంతా నీకృపలో దాచితివే
నాతోడై నిలిచి నాశ్రమలో కాపాడితివే
నీకే వందనమయ్యా నీకోకొరకే బ్రతికెదనయ్యా
నీకే వందనమయ్యా నీ సాక్షిగా నిలిచెదనయ్య
Chorus
ఆరాధన...! ఆరాధన...! నీకే నా ఆరాధన
ఆరాధన...! ఆరాధన...! నీకే స్తుతి ఆరాధన
ఆరాధన...! ఆరాధన...! నీకే నా ఆరాధన
ఆరాధన...! ఆరాధన...! నీకే స్తుతి ఆరాధన
Verse 2
నా వారే నను విడచినవేళ నీవే కాచితివే...
నిందలు నాపై మోపిన వేళ నీవే ఓదార్చితివే..
నీకే వందనమయ్య నీకొరకే జీవించెదన్నయ్యా
నీకే వందనమయ్యా నీతో ఇల గడిపెదనయ్యా
Chorus
ఆరాధన...! ఆరాధన...! నీకే నా ఆరాధన
ఆరాధన...! ఆరాధన...! నీకే స్తుతి ఆరాధన
ఆరాధన...! ఆరాధన...! నీకే నా ఆరాధన
ఆరాధన...! ఆరాధన...! నీకే స్తుతి ఆరాధన
Pallavi
వేల్పుల లోన నీవంటి ఘనుడు లేడయ్యా
జగములలోన నీవంటి దేవుడు ఎవరయ్యా
వేల్పుల లోన నీవంటి ఘనుడు లేడయ్యా
జగములలోన నీవంటి పూజ్యుడు ఎవరయ్యా
Outro & Chorus
ఆరాధన...! ఆరాధన...! నీకే నా ఆరాధన
ఆరాధన...! ఆరాధన...! నీకే స్తుతి ఆరాధన
ఆరాధన...! ఆరాధన...! నీకే నా ఆరాధన
ఆరాధన...! ఆరాధన...! నీకే స్తుతి ఆరాధన
ఆరాధన...! ఆరాధన...! నీకే నా ఆరాధన
ఆరాధన...! ఆరాధన...! నీకే స్తుతి ఆరాధన
ఆరాధన...! ఆరాధన...! నీకే నా ఆరాధన
ఆరాధన...! ఆరాధన...! నీకే స్తుతి ఆరాధన