నను విడువక నాతో వస్తున్నా | Nanu viduvaka naatho vastunna | Telugu Christian New Year Song 2025 Lyrics | Jesus Song Lyrics Telugu
నను విడువక నాతో వస్తున్నా
నను విడువక – నాతో వస్తున్నా
నను మరువక – నను దీవిస్తానన్నా
యేసయ్య నాతో ఉండగా – ఈ వత్సరమే ఓ .. పండగ (2)
హల్లేలూయా – హల్లేలూయా – హల్లేలూయా – హల్లేలూయా (2)
||నను విడువక||
ప్రతి దినము ప్రతి క్షణము – ప్రాణంగాప్రేమిస్తాడన్నా
ప్రతి పనిలో తోడుండి – ప్రతిఫలమే ఇస్తాడన్నా
నీడైనా వీడినను – నావెంటే వుంటాడన్నా
చేతుల్లో చెక్కుకుని – నిత్యము నను గమనించే
||యేసయ్య||
అప్పజయమే లేకుండ - విజయమునే ఇస్తాడన్నా
అడులనే తొలగించి - అద్దరికే చేరుస్తాడన్నా
ఆపధాలు ఎన్నున్నా - అన్నీ అనిచివేస్తాడన్నా
శత్రువులే లేచినను – నా పక్షమున పోరాడే
||యేసయ్య||