అవమానాలను ఆశీర్వాదముగా | Avamaanaalanu Aasheervaadamugaa | Telugu Christian Song Lyrics | Download

telugu christian songs,latest telugu christian songs,new telugu christian songs,telugu christian hit songs,telugu christian songs latest,telugu christian songs 2023,christian worship songs,christian songs,jesus songs telugu,christian messages in telugu,telugu christian devotional songs,christian telugu songs,telugu christian songs 2022,christian video songs,telugu jesus songs,latest telugu christian songs lyrics,telugu christian songs lyrics

నా కనుల వెంబడి కన్నీరు

నా కనుల వెంబడి కన్నీరు రానీయక 
నా ముఖములో దుఖమే ఉండనీయక 

చిరునవ్వుతో నింపినా యేసయ్యా (2) 
ఆరాధనా ఆరాధనా నీకే (4)             ||నా కనుల|| 

అవమానాలను ఆశీర్వాదముగా 
నిందలన్నిటిని దీవెనలుగా మార్చి (2) 
నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై (2)      ||చిరునవ్వుతో|| 

సంతృప్తి లేని నా జీవితములో 
సమృద్ధినిచ్చి ఘనపరచినావు (2) 
నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి (2)        ||చిరునవ్వుతో||