స్తుతి జేతుము నీకు | Sthuthi Jethumu Neeku | Jesus Song Lyrics Telugu | Bible Mission Song Lyrics | Download
SONG NO. 10
స్తుతి జేతుము నీకు
స్తుతి జేతుము నీకు - దేవ - స్తుతి జేతుము నీకు
= గతియించెను కీడెల్లను గాన - స్తుతి గానము
జేయుదమో తండ్రి || స్తుతి ||
1. వేడుకొనక ముందే - ప్రార్ధన - వినియుంటివి దేవా
= నేడును రేపును ఎల్లప్పుడు సమ - కూడును
స్తుతి గానము నీకిలలో || స్తుతి ||
2. మనసును నాలుకయు - నీకు - అనుదిన స్తుతి
జేయున్ = జనక కుమారాత్మలకు స్తోత్రము -
ఘనతయు మహిమయు కలుగును గాక! || స్తుతి ||