యెహోవా నీ నామము ఎంతో | Yehova Nee Namamu | Telugu Christian Song Lyrics | Download

JOSHUA GARIKIS,JK Christopher,telugu christian hits,telugu gospel song,christian devotional songs,Sister Sharon Songs,Telugu Christian songs,jk christopher songs,latest christian songs,pastor satish kumar,Sharon sisters,hosanna ministries,stevenson,pastor Jyothi raju,Yehova Nee Namamu,2019,2020,JESUS,NEW,Worship,Latest Telugu Christian songs 2019,Songs,Music,GOD,FATHER,SHARONPHILIP,యెహోవా నీ నామము,songs 2020,VincentJoel,Lillian,Hanajoyce,Yehova nee naamamu

యెహోవా నీ నామము - ఎంతో బలమైనదీ

    యెహోవా నీ నామము - ఎంతో బలమైనదీ 

    ఆ...ఆ...ఆ...ఎంతో బలమైనదీ 

    యెసయ్య నీ నామము - ఎంతో ఘనమైనదీ 

    ఆ...ఆ...ఆ...ఎంతో ఘనమైనదీ ...యెహోవా నీ నామము... 


1. మోషే ప్రార్దించగా - మన్నాను కురిపించితివి (2)

    యెహోషువ ప్రార్దించగా - సూర్యచంద్రుల నాపితివి (2) ||యెహోవా నీ|| 


2. నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా (2)

    అగ్నిలో పడవేసినా - భయమేమి లేకుండిరి (2) ||యెహోవా నీ|| 


3. మానవుల రక్షణ కొరకై - తన ప్రియ కుమారుని (2)

    లోకమునకు పంపగా - ప్రకటించె నీవాక్యమును  (2) ||యెహోవా నీ||


4. సింహాల బోనుకైనా - సంతోషముగా వెళ్ళిరి (2)

    ప్రార్ధించిన వెంటనే - రక్షించె నీ హస్తము (2) ||యెహోవా నీ||