Posts

Showing posts with the label ఎ

Etula Neeku Sthuthu | ఎటుల నీకు స్తుతు | Andhra Kraistava Keerthanalu

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.23 - దేవుని స్తుతి ఎటుల నీకు స్తుతు లొనర్తుము -యెహోవ తనయ- యెటుల నీకుంనుతు లొనర్తుము =పటుతర పాపంబులనెడి- పంకమందుంజిక్కి మదిని- దిటముంజెడిన మమ్ముంబ్రోచి-దిక్కుంజూపి నట్టి యేసూ ॥ యెటుల ॥ 1. పాప కూపమందు నుండ గాం-బాప విమోచ- దాపుంజేర్చి కాపు జూపితి= శాపగ్రస్తులైన మా శాపము విముక్తిం జేయ- నీ పవిత్ర రక్తమే నా-ప్రాపుగా నొసంగితివి ॥ యెటుల ॥ 2. భార భరితిమైన యాత్మల-భారమును దీసి-భూరి సౌఖ్యములతో నింపను=భారకుండ-ఘోరమైన శ్రమలనొంది- మరణమొంది తిరిగిలేచి నీవు ధాత్రి-మహిమ నొందినట్టి దేవా ॥ యెటుల ॥ 3. నీతి హీనులమై యుండంగా-నోకర్త మాదు-భీతులన్నింబాపి నీ కృపన్= నీతి రక్షణవస్త్రములను-భాతిగ ధరింపంజేసి-భూతలంబునందు ఖ్యాతిగ సేవింపండేసితి ॥ యెటుల ॥ 4. నిర్మలుండవై- యీ భూమియందు-నిన్నుం బోలి నడుచుకొనుటకై= తిన్నని మార్గమును జూపి-అన్ని కీడులను జయింపం- బన్నుంగ విమలాత్మశక్తి- నున్నతముంగ నిడిన యేసూ ॥ యెటుల ॥ 5. పరమ రాజ్యమందు నిరతము-నీతోడనుండం-కరుణతోడ నెంచు కొంటివి= తిరిగి వచ్చి మమ్మును నీ=చిరప్రకాశ పురమునందుం- త్వరగంజేర్చి యందు సుఖము-దిరముగా నొసంగుదేవ ॥ యెటుల ॥ ...

Entha Prema Entha Prema | ఎంత ప్రేమ యెంత ప్రేమ | Andhra Kraistava Keerthanalu

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.10 - దేవుని ప్రేమ ఎంత ప్రేమ యెంత ప్రేమ యెంత ప్రేమయా- దేవుడెంత గొప్ప ప్రేమయై వెలుంగు చుండునే ॥ ఎంత ॥ 1. ఎంత లోతు ఎంత నిడివి యెంత విరివయా దాని=నింత యంత యని వచించు మనుజుడెవ్వడు ॥ ఎంత ॥ 2. మనమునదలపోయ నూహ కంద దెంతయున్-దాని=జనువుగ జగమందు బొగడ మాట లందవే ॥ ఎంత ॥ 3. దేవదూతలైన దాని బాడ లేరట-యింక దేవుడే తన సుతునొసంగి ఇంత యది యనెన్ ॥ ఎంత ॥ 4. ఇంత గొప్ప ప్రేమ జూప నూరకుందునే-ప్రభు= జెంతజేరి సంత తంబు ప్రీతి జేసెదన్ ॥ ఎంత ॥ Entha prema yentha prema yentha premayaa- deevudentha goppa Premayai velungu chundune || Entha || 1. Entha lothu entha nidivi yentha virivayaa daani=nintha yantha Yani vachinchu manujudevvadu || Entha || 2. Manamunadalapoya nooha kanda denthayun-daani=januvuga Jagamandu bogada maata landave || Entha || 3. Deevadoothalaina daani baada leerata-yinka deevude thana suthunosangi Intha yadi yanen || Entha || 4. Intha goppa prema joopa noorakundune-prabhu= jenthajeeri santha Thambu preethi jeesedan || Entha ||

Yevarikki Yevaru | ఎవరికీ ఎవరు ఈ లోకములో | Telugu Christian Youtube Popular Song Lyrics

Image
ఎవరికీ ఎవరు ఈ లోకములో |  Yevarikki Yevaru | Telugu Christian Youtube Popular Song Lyrics | Jesus Song Lyrics Telugu | Download ఎవరికీ ఎవరు ఈ లోకములో ఎవరికీ ఎవరు ఈ లోకములో ఎంతవరకు మనకీ బంధము (2) ఎవరికీ ఎవరు సొంతము ఎవరికీ ఎవరు శాశ్వతము (2) మన జీవితం ఒక యాత్ర మనగమ్యమే ఆ యేసు మన జీవితం ఒక పరీక్ష దాన్నీ గెలవడమే ఒక తపన (2) తల్లితండ్రుల ప్రేమ ఈ లోకమున్నంత వరకు అన్నదమ్ముల ప్రేమ అనురాగమున్నంత వరకు స్నేహితుల ప్రేమ ప్రియురాలు ప్రేమ స్నేహితుల ప్రేమ ప్రియుని ప్రేమ నీ ధనమున్నంత వరకు (2)                                                   || మన జీవితం || ఈ లోక శ్రమలు ఈ దేహమున్నంత వరకు ఈ లోక శోధనలు క్రీస్తులో నిలేచెంత వరకు (2) యేసులో విశ్వాసము యేసుకై నీరీక్షణ (2) కాదెన్నడు నీకు వ్యర్థం (2)                                         ...

EVEREM ANUKUNTUNNAA NINNI AARAADHISTUNNAA | ఎవరేమనుకుంటున్నా నిన్ని ఆరాధిస్తున్నా | Calvari Temple Song Lyrics

Image
ఎవరేమనుకుంటున్నా నిన్ని ఆరాధిస్తున్నా | EVEREM ANUKUNTUNNAA NINNI AARAADHISTUNNAA | Telugu Christian Song Lyrics | Calvari Temple Song Lyrics నేనేమైపోతున్న నిన్ను కీర్తిస్తూ ఉన్నా నేనేమైపోతున్న నిన్ను కీర్తిస్తూ ఉన్నా నిరాశ నిస్పృహలోన నీవైపే చూసున్నా ఈ లోకపు అలజడిలో నా ఒడి నీవేగా ॥2॥ 1. మదిలో మనశ్శాంతి లేక మాటకి ఏదో మిగిలి ఉన్న మతి వీడి ఉన్న నన్ను మళ్లీ కలిసి మన్నించావే..... నా కథలో..... ఓ మలుపే తెచ్చావే నా గుండెలో గొప్ప మార్పే ఇచ్చావే.. యేసయ్యా.. నాకున్నది నీవయ్యా.. యేసయ్యా.. నీవుంటే చాలయ్యా..... 2. బ్రతుకు బాట బరువుకు ఉన్న బయటికి ఒకలా బ్రతుకుతున్న దరిలేని నన్ను చేరి – బ్రమ నుండి వేరు చేసావే ॥2॥ యేసయ్యా... నన్నే భరించావా... యేసయ్యా... నాకై బలైయవా... దోషినైనా.. నన్నే ప్రేమించావా..... దరిలేని.. నన్ను ...

Enni Thalachinaa Edi Adiginaa | ఎన్ని తలచినా ఏది అడిగినా | Andhra Kristhava Keerthanalu Song Lyrics

Image
ఎన్ని తలచినా ఏది అడిగినా | Enni Thalachinaa Edi Adiginaa | Andhra Kristhava Keerthanalu Song Lyrics | Jesus Songs Telugu Lyrics | Download ఎన్ని తలచినా ఏది అడిగినా ఎన్ని తలచినా ఏది అడిగినా  జరిగేది నీ చిత్తమే (2) ప్రభువా  నీ వాక్కుకై వేచియుంటిని  నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా   నీ తోడు లేక నీ ప్రేమ లేక  ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2)   అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2)   నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా      ||ఎన్ని||   నా ఇంటి దీపం నీవే అని తెలసి  నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2)   ఆరిపోయిన నా వెలుగు దీపము (2)   వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా      ||ఎన్ని||   ఆపదలు నన్ను వెన్నంటియున్నా  నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2)   లోకమంతయూ నన్ను విడచినా (2)   నీ నుండి వేరు చెయ్యవు (2) ప్రభువా      ||ఎన్ని||   నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి  నా కొరకై కల్వరిలో యాగమైతివి (2)   నీదు యాగమే నా మోక్ష మార్గము (2)   నీయందే నిత్యజీవము (2) ప్రభువా  ...

Yennadu Ganchedhamo Yesuni | ఎన్నడు గాంచెదమో యేసుని | Telugu Christian Song Lyrics

Image
ఎన్నడు గాంచెదమో యేసుని | Yennadu Ganchedhamo Yesuni | Telugu Christian Song Lyrics | Download ఎన్నడు గాంచెదమో యేసుని ఎన్నడు గాంచెదమో యేసుని నెన్నడు గాంచెదమో యెన్నడు  జూతుము కన్నె కుమారుని సన్నుతి జేయుచును ||నెన్నడు||  1. అంధుల గాచె నట యెహోవా నందను డితడౌనట పొందుగ       బాపాత్ములకొర కై తన ప్రాణము విడిచెనట ||యెన్నడు||  2. వేసిరి సిలువనట క్రీస్తుని జేసిరి హేళనట డాసిరి యూదులట       బల్లెము దూసిరి ప్రక్కనట ||యెన్నడు||  3. చిందెను రక్తమఁట పరమ సంధులు దెల్పెనట నిందల కోర్చె న       ట మన దగు నేరము గాచెనట ||యెన్నడు||  4. ఆపద కోర్చెనట పాపపు మోపులు మోసెనట కోపము మాన్పెన       ట యెహోవా కొడుకై వెలసెనట ||యెన్నడు||  5. అక్షయు డితడెనట జగతికి రక్షకు డాయెనట దీక్షగ నమ్మిన       నరులం దరికి ని రీక్షణ దేవుడట ||యెన్నడు||

Ennenno Ibandhulu | ఎన్నెన్నో ఇబ్బందులు | Telugu Latest Christian Song Lyrics | Download

Image
ఎన్నెన్నో ఇబ్బందులు | Ennenno Ibandhulu | Telugu Latest Christian Song Lyrics | Download ఎన్నెన్నో ఇబ్బందులు నను ఎన్నెన్నో ఇబ్బందులు నను చుట్టు ముట్టినా  నీ కృపలో నేనుంటే చాలు యేసు  ఎన్నెన్నో గాయాలు రోదనలే మిగిలించినా  నీ చేతినందిస్తే చాలు యేసు  ఆధారం నీవేనయ్యా ఆశ్రయం నీవేనయ్యా  నా శక్తి నీవేనయ్యా నా చెలిమి నీవేనయ్యా ఆధారం నీవే ఆశ్రయం నీవే  నా శక్తి నీవే నా చెలిమి నీవే  1.  హీనుడనని అందరు నన్ను త్రోసివేసి దూషించితిరి ||2||       నీ ఎదుట మోకాళ్ళు వంచితిని నన్ను ఎందరికో దీవెనగా మార్చితివి  2.  ఆత్మీయతలో ఎన్నోమార్లు కక్కిన కూటికై పరుగెడితిని  ||2||       నీ వాక్యం ద్వారా నను గద్దించగా ఈ లోకం వ్యర్థంగా  3. స్నేహితులే తోబుట్టువులే ఆత్మీయులే నన్ను హింసించి  ||2||       ఘోరముగా అవమానించినా నాకు రెట్టింపు ఘనతను ఇచ్చితివి

Evarunarayya | ఎవరున్నారయ్యా | Telugu Youtube Latest Christian Song Lyrics

Image
ఎవరున్నారయ్యా | Evarunarayya | Telugu Youtube Latest Christian Song Lyrics | Download ఎవరున్నారయ్యా ఎవరున్నారయ్యా నీలా ప్రేమించేవారెవరున్నారయ్యా ఎవరున్నారయ్యా  నీలా రక్షించేవారెవరున్నారయ్యా  ఏ కీడురాకుండా ఏ మరణము లేకుండా  నీలా కాపాడేవారెవరున్నారయ్యా  1.  మాయోను అరణ్యములో రాజైన సౌలు       దావీదును చుట్టుముట్టి చంపచూసెను       శత్రువులు దండెత్తి దేశములో చొరబడగా       దావీదును తరుముట మాని వెనుకకు తిరిగిరి  2.  రోషముకలిగి నీకొరకై నిలిచి       బంగారు ప్రతిమకు మ్రొక్కకుండిరి       ఎప్పటికన్నను గుండమును ఏడంతలు మండించి       షద్రకు మేషాకు అబేద్నెగోలను పడద్రోసిరి  3.  దమస్కులోని యూదులకు సువార్తను ప్రకటిస్తూ       క్రీస్తును గూర్చి రుజువిస్తూ కలవరపరిచేను       పౌలును చంపజూసి రాత్రింబవళ్ళు కాచుకొనిరి       శిష్యులు పౌలును గంపలో ఉంచి తప్పించి

Entho Vintha Entho Chintha | ఎంతో వింత యెంతో చింత | Telugu Christian Song Lyrics

Image
ఎంతో వింత యెంతో చింత | Entho Vintha Entho Chintha | Telugu Christian Song Lyrics | Download ఎంతో వింత యెంతో చింత ఎంతో వింత యెంతో చింత  యేసునాధు మరణ మంత (2)  పంతము తో జేసి రంత  సొంత ప్రజలు స్వామి నంత (2)      ||ఎంతో||  పట్టి కట్టి నెట్టి కొట్టి  తిట్టి రేసు నాధు నకటా (2)  అట్టి శ్రమల నొంది పలుక  డాయె యేసు స్వామి నాడు (2)       ||ఎంతో||  మొయ్యలేని మ్రాను నొకటి  మోపి రేసు వీపు పైని (2)  మొయ్యలేక మ్రాని తోడ  మూర్చబోయే నేసు తండ్రి (2)      ||ఎంతో||  కొయ్యపై నేసయ్యన్ బెట్టి  కాలు సేతులలో జీలల్ (2)  కఠిను లంత గూడి కొట్టిరి  ఘోరముగ క్రీస్తేసున్ బట్టి (2)      ||ఎంతో||  దాహము గొన చేదు చిరక  ద్రావ నిడిరి ద్రోహు లకటా (2)  ధాత్రి ప్రజల బాధ కోర్చి  ధన్యుడా దివి కేగె నహహా (2)      ||ఎంతో||  బల్లెముతో బ్రక్కన్ బొడవన్  పారే నీరు రక్త మహహా (2)  ఏరై పారే యేసు రక్త  మెల్ల ప్రజల కెలమి నొసగు (2)    ...

Entha Jaali Yesuvaa | ఎంత జాలి యేసువా | Telugu Christian Song Lyrics | Download

Image
ఎంత జాలి యేసువా | Entha Jaali Yesuvaa | Telugu Christian Song Lyrics | Download ఎంత జాలి యేసువా      ఎంత జాలి యేసువా            యింతయని యూహించలేను      ||ఎంత||  1. హానికరుడ హింసకుడను       దేవదూషకుడను నేను (2)       అవిశ్వాసినైన నన్ను (2)       ఆదరించినావుగా      ||ఎంత||  2. రక్షకుండ నాకు బదులు       శిక్ష ననుభవించినావు (2)       సిలువయందు సొమ్మసిల్లి (2)       చావొందితివి నాకై      ||ఎంత||  3. ఏమి నీ కర్పించగలను       ఏమి లేమి వాడనయ్యా (2)       రక్షణంపు పాత్రనెత్తి (2)       స్తొత్రమంచు పాడెద      ||ఎంత||  4. నీదు నామమునకు యిలలో       భయపడెడు వారి కొరకై (2)       నాథుడా నీ విచ్చు మేలు (2)       ఎంత గొప్పదేసువా...

Ella Velalandu | ఎల్లవేళలందు | Telugu Christian Song Lyrics

Image
ఎల్లవేళలందు | Ella Velalandu | Telugu Christian Song Lyrics | Download ఎల్లవేళలందు      ఎల్లవేళలందు – కష్టకాలమందు       వల్లభుండా యేసున్‌ స్తుతింతున్‌       ఎల్లను నీవే నా కెల్లెడల       వల్లపడదే వివరింపన్‌ (2)  1. విమోచకుడా – విమోచన నీవే       రక్షకుడవు – నా రక్షణ నీవే (2)        ||ఎల్లవేళలందు||  2. సృష్టికర్తవు – సహాయము నీవే       ఇష్టుడ నీవు – త్రిత్వము నీవే (2)        ||ఎల్లవేళలందు||  3. జ్ఞానము నీవే – నా పానము నీవే       దానము నీవే – నా గానము నీవే (2)        ||ఎల్లవేళలందు||  4. జ్యోతివి నీవే – నా నీతివి నీవే       ఆదియు నీవే – నా అంతము నీవే (2)        ||ఎల్లవేళలందు||  5. నిత్యుడ నీవే – నా సత్యుండ నీవే       స్తోత్రము నీవే – నా నేత్రము నీవే (2)        ||ఎల్లవేళలందు||  6. జ...

Endhuko Nanninthaga | ఎందుకో నన్నింతగా నీవు | Telugu Christian Song Lyrics

Image
ఎందుకో నన్నింతగా నీవు | Endhuko Nanninthaga | Telugu Christian Song Lyrics | Download ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా      ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా       అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా (2)   1. నా పాపము బాప నరరూపివైనావు       నా శాపము మాప నలిగి వ్రేలాడితివి       నాకు చాలిన దేవుడవు నీవే       నా స్థానములో నీవే (2)         ||ఎందుకో||   2. నీ రూపము నాలో నిర్మించియున్నావు       నీ పోలికలోనే నివసించుమన్నావు       నీవు నన్ను ఎన్నుకొంటివి       నీ కొరకై నీ కృపలో (2)           ||ఎందుకో||  3. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు       నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు       నన్ను నీలో చూచుకున్నావు       నను దాచియున్నావు (2)       ||ఎందుకో|| ...

Enduko Nanninthaga Neevu | ఎందుకో నన్నింతగా నీవు | Telugu Christian Song Lyrics

Image
Enduko Nanninthaga Neevu | ఎందుకో నన్నింతగా నీవు | Telugu Christian Song Lyrics | Download ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా  అందుకో నా దీన స్తుతి పాత్ర  హల్లెలూయ యేసయ్య  నా పాపము బాప నరరూపి వైనావు  నా శాపము మాప నలిగి వ్రేలాడితివి  నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే  ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితి దేవా  నీ రూపము నాలో నిర్మించి యున్నావు  నీ పోలిక లోనే నివశించమన్నావు  నీవు నన్ను ఎన్నుకొంటివి  నీ కొరకై నీ కృపలో  ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా  నా మనవులు ముందె  నీ మనసులో నెరవేరే  నా మనుగడ ముందె నీ గ్రంథములోనుండె  ఏమి అధ్బుత ప్రేమ సంకల్పం  నేనేమి చెల్లింతున్  ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా  అందుకో నా దీన స్తుతి పాత్ర  హల్లెలూయ యేసయ్య  ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా  అందుకో నా దీన స్తుతి పాత్ర  హల్లెలూయ యేసయ్య  హల్లెలూయ యేసయ్య  హల్లెలూయ యేసయ్య  

Yendhuko nannendhuko | ఎందుకో నన్నెందుకో | Telugu Christian Song Lyrics

Image
ఎందుకో నన్నెందుకో - నీవు ప్రేమించితివే | Yendhuko nannendhuko | Telugu Christian Song Lyrics | Download   ఎందుకో నన్నెందుకో        ఎందుకో నన్నెందుకో - నీవు ప్రేమించితివే       ఏ మంచిలేని నన్ను నీవు - ని నీతిగా చేసావే  ||2||        ని త్యాగము మరువనయ్యా -ని ప్రేమను విడువనయ్యా       నా  ఘనత నీవే      -    నా  ఖ్యాతి నీవే      || ఎందుకో ||   1. పాపములో అపరాధములో - చనిపోయి ఉండగా       ని ప్రేమతో నన్ను నీవు -  బ్రతికించావే           ||2||        జీవము లేని ని నాకు  -  జీవమునిచ్చావే       ||2||                                                                ...

Yentha goppa bobba puttenu | ఎంత గొప్ప బొబ్బపుట్టెను | Telugu Christian Lent Song Lyrics | Bible Mission

Image
ఎంత గొప్ప బొబ్బపుట్టెను | Yentha goppa bobba puttenu | Telugu Christian Lent Song Lyrics | Bible Mission      ఎంత గొప్ప బొబ్బపుట్టెను      ఎంత గొప్ప బొబ్బపుట్టెను - దానితో       రక్షణయంతయును సమాప్తమాయెను =       ఎంతగొప్ప బొబ్బ పుట్టెను - యేసునకు       గల్వరిమెట్టను - సంతసముతో సిల్వగొట్టగ -       సూర్యుడంధ కారమాయెను  1. గలిబిలి గలిగె నొకప్పుడు - శిన్యారు బాబెలు       కట్టడమును కట్టు నప్పుడు = పలుకుభాషయు -       నొక్కటైనను - పలువిదములగు భాషలాయెను -       నలుదెసలకును - జనులుపోయిరి కలువరిపై -       కలుసుకొనిరి  (( ఎంత )) 2. పావనుండగు ప్రభువు మన కొరకై - యా       సిలువమీద చావునొందెడు సమయమందున -       దేవుడా నా దేవుడా నన్నేల చెయివిడిచి తివియని       యా - రావముగ మొర్రబెట్టెను యె - హోవయను       దన తండ్రితోను ...

ఎన్నెనో మేలులతో నను దీవించావు | NANU DEEVINCHAVU | Telugu Christian Song Lyrics | Download

Image
ఎన్నెనో మేలులతో నను దీవించావు | NANU DEEVINCHAVU | Telugu Christian Song Lyrics   ఎన్నెనో మేలులతో నను దీవించావు ఎన్నెనో మేలులతో నను దీవించావు  నా జీవితకాలమంత యెరిగి ఉన్నావు  ఏమిచ్చి నీ ఋణము నే తీర్చగలను  ఎన్ని రీతులుగా కీర్తించగలను  వందనాలు యేసయ్య నీకే  శతకోటి స్తోత్రలయ్యా నీకే || 2 || || ఎన్నెనో మేలులతో ||  కష్టాల మార్గములో అలసిన పయణములో  నిందలు మోయలేక కృంగిన సమయములో  || 2 ||  సంపూర్ణముగా నాకు పరిశుద్దతనిచ్చావు  సమాధాన కర్తవు నీవై నన్ను ఆదరించావు  || 2 ||   || వందనాలు ||  ఏ గమ్యము ఎరుగని నా జీవిత యాత్రలో  అలజడి అలలెన్నో చెలరేగెను నా మదిలో || 2 ||  కలవరమును కరిగించి, కరుణను కురిపించావు  నా భయమును గద్దించి, నీ శాంతితో నింపావు  || 2 ||   || వందనాలు ||  కలిగేటి శోధనలు, కనపడని మార్గములు  నీ వాక్యమే దీపముగా, సాగెను నా పాదములు  || 2 ||  అపవాదిని నా చేత, ఓడింప జేసావు  వాగ్దాన పూర్ణుడిగా జయ జీవిత మిచ్చావు  || 2 ||   || వందనాలు ||  

ఎంతో ఆనందము ఎంతో మాధుర్యము | Entho anandamu Yesuni Jananamu | Christmas Song Lyrics Telugu

Image
ఎంతో ఆనందము ఎంతో మాధుర్యము | Entho anandamu Yesuni Jananamu | Christmas Song Lyrics Telugu - Download ఎంతో ఆనందము ఎంతో మాధుర్యము హాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ సర్వలోకానికి క్రీస్తు జననం  ఎంతో ఆనందము ఎంతో మాధుర్యము  ఈ సుదినం మనకు సంతోషము  బెత్లెహేములో పుట్టాడు యేసయ్య  పశువుల పాకలో పరుండే చూడయ్యా  దేవాది దేవుని సుతుడేసయ్యా  మానవరూపం దాల్చినయా  నింగిలో వెలిసిందయ్య ఒక తార  జ్ఞానులకు  చెప్పిందయ్యా ఆ వార్త  లోకాలనేలే రారాజయ్య  పరమును వీడి ఇలా వచ్చాడయ్యా

ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ | Yadabayani Nee Krupa | Song Lyrics

Image
ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ | Yadabayani Nee Krupa | Song Lyrics పల్లవి :ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ ||2||                యేసయ్యా నీ ప్రేమానురాగం నను కాయును అను క్షణం ||2|| ||ఎడ|| చరణం :శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో                     కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో   ||2||                     అర్ధమే కానీ ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా ||2||                     కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి  ||2||  ||ఎడ|| చరణం :విశ్వాస పోరాటములో ఎదురాయె శోధనలు                     లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో ||2||                     దుష్టుల క్షేమము నే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా  |...