Posts

Showing posts with the label న

Naa Yesoo, Aatma | నా యేసూ, ఆత్మ | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.54 - Sun of my soul, thou Saviour dear 1. నా యేసూ, ఆత్మ సూర్యుడా నీవున్న రాత్రి కమ్మదు నా యాత్మలో నీ విప్పుడు వసించి పాయకుండుమీ. 2. నేను నిద్రించు వేళలో నాకు నభయ మియ్యుము నే లేచి పని చేయగా నా యొద్ద నుండు రక్షకా. 3. నా తోడ రాత్రింబగళ్ళు నీ వుండి నడిపించుము నీవు నాతో లేకుండినన్ జీవింప జావజాలను. 4. నేడు నీ దివ్య వాక్యము వినిన పాపు లెల్లరిన్ క్షమించి గుణపరచి నీ మందలోకి జేర్చుము. 5. రోగిని స్వస్థపరచి బీదలను పోషించుమీ దుఃఖించువారి దుఃఖము బాపి యానంద మియ్యుము. ––జాన్‌ కేబిల్‌, అను; జాకబ్‌ చేంబర్లేన్‌ 1. Naa Yesoo, aatma Sooryudaa Neevunna raatri kammadu Naa yaatmalo nee vippudu Vasinchi paayakundumi. 2. Nenu nidrinchu velalo Naaku nabhaya miyyumu Ne lechi pani cheyagaa Naa yodda nundu Rakshakaa. 3. Naa toda raatrimbagallu Neevundi nadipinchumu Neevu naato lekundinan Jeevimpa jaavajaalanu. 4. Nedu nee divya vaakyamu Vinina paapu lellarin Kshaminchi gunaparachi Nee mandaloki jerchumu. 5. Rogini svasthaparachi Beedhalanu p...

Nrupaa Vimochakaa Prabhaa | నృపా విమోచకా ప్రభూ | Andhra Kraistava Keerthanalu

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.39 - O for a thousand tongues to sing 1. నృపా! విమోచకా! ప్రభూ వేలాది నోళ్ళు నీ కృపా జయప్రభావముల్ నుతింతు నెంతయున్ 2. కృపాధికార! దేవ! నీ సాయము జేయుమా భవత్ప్రభావ కీర్తులన్ జాటంగ నెల్లెడన్ 3. భయంబు చింతబాపును హర్షంబు పాపికి సౌఖ్యంబు జీవశాంతులు నీ నామ మిచ్చును. 4. విముక్తి జేయు ఖైదిని పాపంబు బాపును పాపాత్ము శుద్ధుజేయును శ్రీ యేసు రక్తము. 5. జనాళి! పాపు లెల్లరు! శ్రీయేసున్ నమ్ముడి కృపావిముక్తులందుండి సంపూర్ణ భక్తితో 6. అర్పించె యేసు ప్రాణమున్ నరాళిగావను; యజ్ఞపు దేవ గొట్టెపై నఘంబు వేయుడి 7. సత్కీర్తి స్తోత్ర ప్రేమల నభాన భూమిని సర్వత్ర దేవుడొందుగా సద్భక్త పాళిచే. ––చార్లెస్ వెస్లీ 1. Nrupaa! vimochakaa! prabhoo Veelaadi nollu nee Krupaa jayaprabhaavamul Nuthinthu nenthayun 2. Krupaadhikaara! deeva! nee Saayamu jeeyumaa Bhavathprabhaava keerthulan Jaatanga nelledan 3. Bhayambu chinthabaapunu Harshambu paapiki Saukhyambu jeevashaanthulu Nee naama michchunu. 4. Vimukthi jeeyu khaidini Paapambu baapunu Paapaathmu shuddhu...

Naa Kaalagathu Levvi | నా కాలగతు లెవ్వి | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.13 - నీవే నా సహాయుడవు నా కాలగతు లెవ్వి- నా చేతులను లేవు- నాదు దేవ=యెపుడు- నీకే వాని మీద- నిత్యాధికారంబు -నిల్చి యుండు ॥ నా ॥ 1. తల్లి గర్భంబున- దనర సృజించితివి- ధరణి నన్ను= నీవు -తల్లికన్నను మిగుల-దయచేతజూచితివి- తండ్రి నన్ను ॥ నా ॥ 2. పాప కూపము నందు- బడియుండగా నన్ను- బారజూచి = చేయి చాపి యేసుని ద్వార చక్కగా దెచ్చితివి-చాలు దేవ ॥ నా ॥ 3. సుఖదుఃఖ కాలములు - శోధింప -బంపుదువు-శోభాయుక్త = నాకు-సుఖముగల్గ జేయు - సొంపుగ వానిచే-స్థూల శక్తి ॥ నా ॥ 4. సకల కాలంబుల జక్కగ లోబడి- సన్నుతింతు = నన్ను-అక లంకుని గాజేయు-మనుచు వేడుచునుందు నధికాసక్తి ॥ నా ॥ ––పులిపాక జగన్నాధము Naa kaalagatu levvi- naa chetulanu levu- naadu deva= yepudu- neeke vaani meeda- nityaadhikaarambu -nilchi yundu || Naa || 1. Talli garambuna- danara srujinchitivi- dharani nannu= neevu -tallikannanu migula-dayacheta joochitivi- tandri nannu || Naa || 2. Paapa koopamu nandu- badiyundagaa nannu- baarajoochi = cheyi chaapi Yesuni dwaara chakkagaa dechchitivi-chaal...

Nee Valane Lyrics | నీ వలనే | Telugu Christian Song

Image
Nee Valane Lyrics | నీ వలనే | Telugu Christian Song నీ వలనే నీ వలనే దొరుకును సహాయము నీ వలనే కలుగును జీవము నీ వలనే దొరుకును ఆనందము నీ వలనే కలుగును సమాధానము కేవలం నీ వలనే యేసయ్య కేవలం నీ కృప మాత్రమేనయ్యా "2" గ్రుడ్డివారికి చూపును ఇచ్చితివి చెవిటి వారికి వినికిడి నిచ్చితివి మూగవారికి మాటలు ఇచ్చితివి మరణించిన వారిని తిరిగి లేపితివి నీ మాటలే జీవము యేసయ్య నీవున్న చోటే అభిషేకం యేసయ్య నీ మాటల్లోనే స్వస్థత యేసయ్య నీ నామములోనే విడుదల యేసయ్య త్రోవ విడిచి నీకు దూరముగా జీవించితిని గమ్యము తెలియక తిరుగుచుంటిని బలహీనుడనై నిరాశ్రయుడనై బ్రతుకూచుంటిని నీ చిత్తము తెలియక నా జ్ఞానము నమ్మితి అంధకారంలో నా వెలుగే నీవయ్య బలహీనతలో నా బలమే నీవయ్యా నా నిరీక్షణ ఆధారము నీవయ్య నమ్మదగిన నా దేవుడవు నీవయ్య

నా దైవము నీవే | Naa Daivamu Neeve Lyrics

Image
నా దైవము నీవే | Naa Daivamu Neeve Lyrics “నా దైవము నీవే” అనేది యెహోవాను మన దేవుడిగా, రాజుగా, స్నేహితుడిగా మరియు ఆశ్రయంగా ప్రకటించే హృదయస్పర్శమైన తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం . ఆపత్కాలంలో దేవుడు మన చేయి విడువకుండా కాపాడుతాడనే విశ్వాసాన్ని ఈ పాట తెలియజేస్తుంది. దేవుని సన్నిధి, బలం, నిరీక్షణ మరియు సహాయాన్ని కోరుకునే ప్రతి ఒక్కరికీ ఈ పాట ఆత్మీయ ప్రోత్సాహాన్ని అందిస్తుంది. 🎵 పూర్తి లిరిక్స్ పల్లవి నా దైవము నీవే నా దేవుడవు నీవే నా రాజువు నీవే నా స్నేహితుడవు నీవే ఆపత్కాలమున చేయి విడువకును యెహోవా నీవే నన్ను కాపాడును కొండకోనలలో నే తిరిగినను నీ భుజములపై నన్ను మోసితివి చరణం 1 నీ గుడారములో నివసించేదను నీ వాక్కును పొందేదను నీ సన్నిధిలోనే నిలిచేదను నీ బలమును పొందేదను విశ్వాసముతో నే సాగేదనూ నీరేక్షణతో వేచి ఉండేదనూ ప్రభావముతో నే సాగేదను ఆత్మ జ్ఞానముతో మాట్లాడేదను చరణం 2 యెహోవా ఈరే నీవై నాకు సమకూర్చువాడవు చేయి పట్టి నన్ను నీవే నడిపించువాడవు అడోనాయి నీవే నను ఆదరించువాడవు నా పక్షమున నీవు నిలిచి గెలిపించువాడవు యెహోవా నీవే నా ఆశ్రయము నా ప్రభ...

నీలాగా నన్ను ప్రేమించేది ఎవరు లిరిక్స్ | Neelaga Nannu Preminchedi Evaru Telugu Christian Song Lyrics

Image
నీలాగా నన్ను ప్రేమించేది ఎవరు | తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం లిరిక్స్ నీలాగా నన్ను ప్రేమించేది ఎవరు అనేది యేసుక్రీస్తు ప్రేమ , సిలువ త్యాగం , రక్షణ , సమర్పణ మరియు ఆరాధన గురించి తెలియజేసే హృదయాన్ని హత్తుకునే తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం . ఈ పాటలో దేవుని అపారమైన ప్రేమను, ఆయన రక్త బలిదానాన్ని మరియు విశ్వాసి జీవితంలో క్రీస్తుకు సంపూర్ణ అంకితభావాన్ని ఎంతో అందంగా వర్ణించారు. 🎵 పూర్తి లిరిక్స్ ▶ పల్లవి నీలాగా నన్ను ప్రేమించేది ఎవరు నీలాగా నన్ను కాచేది ఎవరు (2) నీలాంటి దైవం లేరయ్యా నీకు సరిసాటి లేరు యేసయ్య (2) నీ రక్తము కార్చి నా ప్రాణము పెట్టి సురక్షితముగా నన్ను దాచిన యేసయ్య (2) యేసయ్యా నా యేసయ్యా నా కొరకై నీ ప్రాణం పెట్టితివే యేసయ్యా నా యేసయ్యా ఇక నా కొరకే జీవించుదునే (2) ▶ చరణం 1 నాన్నా నీ త్యాగము నే మరువలెనయా నాన్నా నీ ప్రేమను వర్ణించలేనయ్య (2) బదులుగ నీకు ఏమివ్వగలను ప్రాణాత్మ దేహం సమర్పింతును (2) నీ రక్తము కార్చి నా ప్రాణము పెట్టి సురక్షితముగా నన్ను దాచిన యేసయ్య (2) యేసయ్యా నా యేసయ్యా నా కొరకై నీ ప్రాణం పెట్టితివే యేసయ్యా నా యేసయ్యా ఇక...

నన్ను బలపరచు యేసునందే నేను లిరిక్స్ | Nannu Balaparachu Yesunandhe Nenu Telugu Christian Song Lyrics

Image
నన్ను బలపరచు యేసునందే నేను | తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం లిరిక్స్ "నన్ను బలపరచు యేసునందే నేను" ఒక శక్తివంతమైన తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం . ఈ పాటలో యేసుక్రీస్తు ద్వారా సమస్తము చేయగలమనే విశ్వాసం , దేవుని అద్భుత కార్యాలు , ఆత్మీయ బలం మరియు దైవిక విజయము గురించి గొప్ప సందేశం ఉంది. ఈ పేజీలో పూర్తి తెలుగు లిరిక్స్ మరియు అధికారిక వీడియోను చూడవచ్చు. 🎵 పూర్తి లిరిక్స్ పల్లవి నన్ను బలపరచు యేసునందే నేను సర్వము చేయగలను నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను సమస్తం చేయగలను సాధ్యము కానిది ఏదియు లేదే అన్ని సాధ్యమే యేసులో సాధ్యము కానిది ఏదియు లేదే అన్ని సాధ్యమే క్రీస్తులో చరణం 1 నీటిని చీల్చి – బాటను వేసి – నరులను నడిపించెనే బండను చీల్చి – దాహము తీర్చ – నీటిని పుట్టించెనే నీటిని ద్రాక్షారసముగ మార్చెనే నీటిపై నడిచెనే – నీటినే అణచెనే నా కన్నీటిని నాట్యముగ మార్చెనే జీవ జలమైన నా యేసయ్యా సాధ్యము కానిది ఏదియు లేదే అన్ని సాధ్యమే యేసులో చరణం 2 హోరేబు కొండపై – మండే పొద నుండి – మోషేతో మాట్లాడెనే బలిపీఠముపై – అగ్నిని కురిపించి – మహిమను కనుపరచెనే షద్రకు ...

నీ చిత్తమే జరగాలి లిరిక్స్ | Nee Chitthame Jaragali Telugu Christian Song Lyrics

Image
నీ చిత్తమే జరగాలి | తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం లిరిక్స్ "నీ చిత్తమే జరగాలి" ఒక హృదయాన్ని స్పృశించే తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం . ఈ పాటలో దేవుని చిత్తం , పరిశుద్ధాత్మ నడిపింపు , యేసుక్రీస్తుకు సమర్పణ మరియు ఆత్మీయ జీవితం ఎంతో అందంగా వ్యక్తమవుతాయి. ప్రతి విశ్వాసి జీవితంలో దేవుని చిత్తమే నెరవేరాలని కోరుకునే ఈ ఆరాధనా గీతం యొక్క పూర్తి తెలుగు లిరిక్స్ మరియు అధికారిక వీడియోను క్రింద చూడవచ్చు. 🎵 పూర్తి లిరిక్స్ పల్లవి నీ చిత్తమే జరగాలి నాలో యేసయ్య నీ రాజ్యమే రావాలి నాలో యేసయ్య అనుపల్లవి ఆత్మతో నింపుము నీవలే బ్రతికెదా మార్గము చూపుము నీవలే నడిచెదా చరణం 1 నా జీవము నా ప్రాణము నీలోనే దాచవయ్య నా స్వాస్థ్యము మహిమైశ్వర్యము నీలోనే దాచవయ్య నీ శక్తిని పొందుటకు నీ కృపలతో నింపుము నీ రక్తముతో కడిగి మార్చుము యేసయ్యా చరణం 2 నా జీవిత ప్రణాళిక నీ ప్రేమ సంకల్పమే నాకోసము సిద్ధపరచిన నీ కార్యములు చేయుము నా ఇష్టము కాదయ్య నీ చిత్తమే యేసయ్య నా ఉనికిని నిలుపునది నీవయ్యా యేసయ్య SEO Keywords నీ చిత్తమే జరగాలి లిరిక్స్, Nee Chitthame Jara...

నీవే నాకు చాలిన దేవుడవు లిరిక్స్ | Neeve Naaku Chaalina Devudavu Telugu Christian Song Lyrics

Image
నీవే నాకు చాలిన దేవుడవు | తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం లిరిక్స్ "నీవే నాకు చాలిన దేవుడవు" అనేది తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం . ఈ పాటలో యేసుక్రీస్తు మాత్రమే మనకు చాలిన దేవుడని, నమ్మదగినవాడని, తరతరాలుగా తన ప్రజలను కాపాడిన విశ్వాసపాత్రుడని తెలియజేస్తుంది. అబ్రాహాము నుండి పౌలు శీలల వరకు దేవుని కార్యాలను జ్ఞాపకం చేస్తూ ఈ పాట మనలను నిజమైన ఆరాధన లోకి నడిపిస్తుంది. ఈ పేజీలో పూర్తి తెలుగు లిరిక్స్‌ను చదవండి. 🎵 పూర్తి లిరిక్స్ పల్లవి నీవే నాకు చాలిన దేవుడవు నీవే నాకు నమ్మదగినవాడవు నీవంటి వారు ఎవరు లేరయా నిన్నే ఆరాధింతును నాయేసయ్యా ఆరాధన.. ఆరాధన.. ఆరాధన నీకే యేసయ్యా చరణం 1 అబ్రాహాము ఇస్సాకుల దేవుడవు మోషే అహరోనును నడిపించిన వాడవు ఏలీయాను కాకులతో పోషించిన దేవుడవు దావీదును ధైర్యముతో నింపినవాడవు ఆరాధన.. ఆరాధన.. ఆరాధన నీకే యేసయ్యా చరణం 2 యోసేపును ఆశీర్వదించిన దేవుడవు యోబుకు నిరీక్షణను ఇచ్చినవాడవు దానియేలును సింహపు బోనులో కాపాడావు పౌలు శీలలు ప్రార్థించగా పునాదులే కదిలించావు ఆరాధన.. ఆరాధన.. ఆరాధన నీకే యేసయ్యా SEO Keywords నీవే నాకు చాల...

నా సహాయకుడా లిరిక్స్ | Naa Sahaayakudaa Telugu Christian Song Lyrics

Image
నా సహాయకుడా | దేవా నా తోడై రా తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం లిరిక్స్ దేవుడు మన సహాయకుడు, విమోచకుడు, స్నేహితుడు మరియు కాపరిగా ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడని తెలియజేసే హృదయాన్ని హత్తుకునే తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం. "నా సహాయకుడా" అనేది దేవుని సహాయం, ప్రేమ, సన్నిధి మరియు మార్గదర్శకత్వాన్ని మహిమపరచే అందమైన తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం. ఈ పాటలో యేసుక్రీస్తు మన సహాయకుడు, విమోచకుడు, స్నేహితుడు మరియు మంచి కాపరిగా జీవిత ప్రయాణంలో ఎల్లప్పుడూ మనతో ఉంటాడనే గొప్ప సందేశం వ్యక్తమవుతుంది. ఈ పేజీలో పూర్తి తెలుగు లిరిక్స్‌ను చదవండి. నా సహాయకుడా నా విమోచకుడా నా స్నేహితుడా నా సన్నిధితుడా ఈ లోకం అంత విడిచినా నా తోడు నీవే గా ఓహించలేని ప్రేమతో హత్తుకుంటివా   (Chorus)  నా తోడై రా నువ్వు నా కాపరిగా దేవా నువ్వు వెలుగై నాలో నన్ను నింపవా   (Verse 2) నీ వాక్యము నన్ను బలపరచును నా బాధలలో నెమ్మదినిచును   (Bridge) నువ్వు లేక నేనులేను గ నువ్వే నా సర్వము నా జీవితము నీకంకితము నువ్వే నా మార్గము   (Chorus) దేవా నా తోడై రా నువ్వు నా కాపరిగా దేవా నువ్వు వెలుగై నాలో నన్ను నింపవా

నిన్ను ఎప్పుడు నే వీడిపోనని లిరిక్స్ | Ninnu Eppudu Ne Veediponani Telugu Christian Song Lyrics

Image
నిన్ను ఎప్పుడు నే వీడిపోనని | తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం లిరిక్స్ ఎల్లప్పుడూ తన పిల్లలతోనే నడిచే దేవుని ప్రేమను తెలియజేసే హృదయాన్ని హత్తుకునే తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం. "నిన్ను ఎప్పుడు నే వీడిపోనని" అనేది దేవుడు తన ప్రజలను ఎన్నడూ విడిచిపెట్టడని, ప్రతి పరిస్థితిలో వారి చేయి పట్టుకొని నడిపిస్తాడని తెలియజేసే అద్భుతమైన తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం. నిరాశ, ఒంటరితనం, జీవిత ప్రయాణంలో దేవుని ప్రేమ, కృప మరియు సన్నిధిని అనుభవింపజేసే ఈ పాట పూర్తి తెలుగు లిరిక్స్‌ను ఇక్కడ చదవండి. పల్లవి: నిన్ను ఎప్పుడు నే వీడిపోనని చెయి పట్టి నే నడుపుతానని (2) ఏ చోటున నీవుండిన.. నీ తోడుగా ఉంటానని ఏ చోటను నీవుండిన.. నీ తోడుగా నేను కోరస్: నీ ప్రేమే నాతో పలికే ప్రతిదినం నన్ను నడిపే ప్రతిక్షణం నాతో నడిచే నీ ప్రేమే నీ ప్రేమే (2) చరణం: ఒంటరిని కాను నేనెన్నడూ దాగియుండలేదు నీ కనులకు (2) నిరాశ నిలిచినా.. ఎడారి దారినా సెలయేరు పారగా సెలవిచ్చినావుగా నా యేసు నీ కృప.. వెన్నంటే నిలిచినా నీ మాట చాటున సంద్రాలు దాటనా నిన్ను ఎప్పుడు నే వీడిపోనని లిరిక్స్, Ninnu Eppudu Ne Veediponani Lyrics, Telugu Christian Song Lyrics, ...

నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా లిరిక్స్ | Nannu Neeke Samarpisthunnanayya Telugu Christian Song Lyrics

Image
నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా | తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం లిరిక్స్ యేసుక్రీస్తుకు సంపూర్ణ అర్పణను తెలియజేసే హృదయాన్ని హత్తుకునే తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం. "నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా" అనేది దేవుని ప్రేమను గుర్తుచేసుకుంటూ జీవితమంతా యేసుక్రీస్తుకు అంకితం చేయాలనే హృదయపూర్వక అర్పణను వ్యక్తపరచే అద్భుతమైన తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం. దేవుని కృప, ప్రేమ, రక్షణ మరియు విశ్వాస జీవితం గురించి గొప్ప సందేశాన్ని అందించే ఈ పాట పూర్తి తెలుగు లిరిక్స్‌ను ఇక్కడ చదవండి. “నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా” ఎమివ్వగలను (3) x2 1. నా దీన స్థితిలో నన్నాదరించి నన్నింతగా నీవు హెచ్చించితివే (2) నేనున్న స్థితికి కారణం నీవే (2) అందుకే నా జీవితం నీకర్పిస్తున్నాను (2) అర్పిస్తున్నాను యేసయ్య, సమర్పిస్తున్నాను యేసయ్య (2) నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే సమర్పిస్తున్నానయ్య (2) ఎమివ్వగలను (3) x2 2. నా పాప స్థితిలో మొదట ప్రేమించి నీదు కౌగిలిలో నను దాచితివే (2) నాకున్నవన్ని నీ కృప భాగ్యమే (2) అందుకే నా సమస్తము నీకర్పిస్తున్నాను (2) అర్పిస్తున్నాను యేసయ్య, సమర్పిస్తున్నానయ్య యేసయ్య (2) నన్ను నీకే అర్...

నన్నెంతగానో నీవు కోరావుగా Lyrics | Nannenthagaano Neevu Koraavugaa Telugu Christian Song

Image
నన్నెంతగానో నీవు కోరావుగా Lyrics – Nannenthagaano Neevu Koraavugaa Telugu Christian Song నన్నెంతగానో నీవు కోరావుగా తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం Lyrics నన్నెంతగానో నీవు కోరావుగా బ్రతుకంత నాకు తోడై ఉన్నావుగా రచించావు నన్ను నీవు క్షమించావు నన్ను నీవు నీ ప్రేమ చాలు నాకు నా యేసయ్య ఏముంది ఈ జగాన - ఎదురీత సాగరాన నా జీవ నావ నీవే నా యేసయ్య తీరాలే దూరమైన - కనుమేర చీకటైన ఏ భయము లేదు నాకు నీవుండగా అలజడులే రేగినా - అధికారం నీదనీ అనుదినము నీ కృపా - స్తుతియించి పాడనీ ప్రియమైన యేసయ్య - నడిపించు నన్నిలా ఊహించలేను దేవ నీవు లేని జీవితాన్ని ఓ నిమిషమైన నేను మనలేనుగా నాలోని ఆశ నీవే - ఎదలోని ధ్యాస నీవే నీ పాదసేవకేగ ఈ జీవితం ఆణువణువు నీవనీ - ఇహమందు పాడనీ కడవరకు సాక్షిగా - కలకాలం సాగనీ ప్రియమైన యేసయ్య - కరుణించు నన్నిలా Download Telugu Christian Songs Lyrics Images (HD)

నా హృదయాన కొలువైన యేసయ్యా Lyrics | Naa Hrudayaana Koluvaina Yesayya Telugu Christian Song

Image
నా హృదయాన కొలువైన యేసయ్యా Lyrics – Naa Hrudayaana Koluvaina Yesayya Telugu Christian Song నా హృదయాన కొలువైన యేసయ్యా తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం Lyrics నా హృదయాన కొలువైన యేసయ్యా నా అణువణువు నిన్నే – ప్రస్తుతించెనే కీర్తనీయుడా నా హృదయార్పణతో – ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా (2) అగ్ని ఏడంతలై – మండుచుండినను అగ్ని జ్వాలలు తాకలేదులే – నీ ప్రియుల దేహాలను (2) అగ్ని బలము చల్లారెనే – శత్రు సమూహము అల్లాడెనే (2) నేను నీ స్వాస్థ్యమే – నీవు నా సొంతమే నా స్తోత్రబలులన్ని నీకేనయ్యా (2) అంతా వ్యర్థమని – వ్యర్థులైరెందరో నా గురి నీపై నిల్పినందుకే – నా పరుగు సార్థకమాయెనే (2) నీయందు పడిన ప్రయాసము – శాశ్వత కృపగా నాయందు నిలిచెనే (2) నీపై విశ్వాసమే – నన్ను బలపరచెనే నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును (2) విత్తినది ఒకరు – నీరు పోసింది వేరొకరు ఎరువు వేసింది ఎవ్వరైననూ – వృద్ధి చేసింది నీవే కదా (2) సంఘక్షేమాభివృద్ధికే – పరిచర్య ధర్మము నియమించినావే (2) నీ ఉపదేశమే – నన్ను స్థిరపరచెనే నా సర్వము నీకే అర్పింతును (2)

నా ప్రాణ ప్రియుడా మహనీయుడా Telugu Christian Song Lyrics | Worship Song | Yesu Bhakti Geetham

Image
నా ప్రాణ ప్రియుడా మహనీయుడా – Telugu Christian Worship Song Lyrics నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిను విడువలేనయ్యా || నా ప్రాణ || చరణం 1: ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా (2) శ్రమలు శోధించినా నాతో నీవున్న ధైర్యమే కలిగేనా (2) ప్రాణం పోయేంతవరకు నీతోనేనయ్యా తుదిశ్వాస వరకు నీతో ఉంటానయ్యా (2) || నీవే కావలేసయ్యా || చరణం 2: కన్నీరే సముద్రమైపోయినా తుఫాను అలలే చెలరేగినా (2) నే నలిగిపోయినా నాతో నీవున్న ధైర్యమే కలిగేనా (2) ప్రాణం పోయేంతవరకు నీతోనేనయ్యా తుదిశ్వాస వరకు నీతో ఉంటానయ్యా (2) || నీవే కావలేసయ్యా ||

నీవే ఆశ నీవే శ్వాస Lyrics | Telugu Christian Worship Song | Yesu Devotional Song

Image
నీవే ఆశ నీవే శ్వాస – Telugu Christian Song Lyrics నీవే ఆశ నీవే శ్వాస నీవే ఆశ నీవే శ్వాస నీవే ధ్యాస యేసువా నీవే ప్రాణం నీవే గానం నీవే ధ్యానం నేస్తమా తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను (2) నీ రూపులోనే నీ చేతి పనిగా – నను నీవు మలచితివే నీ శ్వాసతోనే నీ మహిమ కొరకై – నను సృజియించితివే ||నీవే|| చరణం 1: ఇహమున నా కొసగిన – ఈ ధర ఎంత భాగ్యమని తలచితి నే భ్రమచితి – అంతయు నాకు సొంతమని ఆశతో నేను పరుగెడితి ఇలలో చెలిమికై ప్రతి హృదయం స్వార్ధమాయే ప్రేమను ప్రేమగా చూపే మనసొకటి కలిగిన ఒక ప్రేమైన కాన రాదే ||నీవే|| చరణం 2: హృదయము పులకించెను – నీ ప్రేమ ప్రచించగానే దృఢమాయె నా మదిలో – ఇక అంతయు వ్యర్థమని నా జీవన గమనాన్ని నీ వైపు మలచి నీ అడుగులలో నే నడచి నీ ప్రియమైన ప్రేమగ ఇలలో జీవించి నీ కౌగిలిలో ఒదుగుదునే

నీ కోసమే నా జీవితం – నా యేసయ్యా నా యేసయ్యా పాట లిరిక్స్ | Telugu Christian Song

Image
నా యేసయ్యా నా యేసయ్యా – తెలుగు క్రైస్తవ ఆరాధన గీతం లిరిక్స్ నా యేసయ్యా నా యేసయ్యా పాట లిరిక్స్ నా యేసయ్యా నా యేసయ్యా నాకు నీ ప్రేమ కావాలయ్య యేసునాధా యేసునాథా...నా దేవా నా యేసయ్యా నా యేసయ్యా నాకు నీ ప్రేమ కావాలయా యేసునాధా...ప్రాణ నాధా నా ప్రభువా 1.నాలో మొత్తం నీవే దేవా నాలో సమస్తం నీవే ప్రభువా నా గుండెలో స్వరమా నాలో ప్రాణం నీవే దేవా నాలో సమస్తం నీవే ప్రభువా నీ ఆత్మతో తాకుమ నీకోసమే వేచానులే నా యేసయ్యా నన్ను చేరవా... నీ కోసమే వేచానులే నా యేసయ్యా దరి చేరవా నీ కోసమే నా జీవితం నీ కోసమే నా జీవనం నీ కోసమే నా సర్వం... నా యేసయ్యా 2.నీ చేతి క్రింద నీడలోనే కాయుమయ్య ప్రేమతోనే కనుపాపలా యేసయ్యా నా గుండెలోనా దాచుకున్న ప్రేమ అంత నీదే ప్రభువా ... నన్ను హత్తుకో మెల్లగా... నీకోసమే వేచానులే నా యేసయ్యా నన్ను చేరవా నీకోసమే వేచానులే నా యేసయ్యా దరి చేరవా నీ కోసమే నా ప్రార్థన నీ కోసమే ఆలాపన నీ కోసమే నా తపనా..... నా యేసయ్యా

నా యేసయ్య నా యేసయ్య పాట లిరిక్స్ | Na Yesayya Na Yesayya Telugu Christian Song Lyrics

Image
నా యేసయ్య నా యేసయ్య – తెలుగు క్రైస్తవ గీతం లిరిక్స్ | Na Yesayya Na Yesayya Telugu Christian Song Lyrics నా యేసయ్య నా యేసయ్య పాట లిరిక్స్ నా యేసయ్య నా యేసయ్య నేను నీతో ఉండాలి నీవు లేనిదే అర్థమే లేదు – ఈ జీవితానికి యేసునాథ – యేసునాథ – నా దేవా యేసునాథ – నా నాథ – నా ప్రభువా నా యేసయ్య నా యేసయ్య నాకు నీ ప్రేమ కావాలయ్యా నా యేసయ్య నా యేసయ్య నీతో నేనుండాలి చరణం :- 1 నాలోని మొత్తం నీవే దేవా నాలో సమస్తం నీకే ప్రభువా నా గుండెలో – స్వరమా నాలోని ప్రాణం – నీవే దేవా నాకున్నదంతా – నీవే ప్రభువా నీ ఆత్మతో – తాకుమా……. నీకోసమే – వేచానులే నా యేసయ్య – నను చేరవా నీకోసమే – వేచానులే నా యేసయ్య – దరి చేరవా నీకోసమే నా జీవితం – నీకోసమే నా జీవనం నీకోసమే నా………..సర్వం నీకోసమే నా జీవితం – నీకోసమే నా జీవనం నీకోసమే నా…….. సర్వం….. ( నా యేసయ్య ) చరణం :- 2 నీ చేతికింద నీడలోనే కాయుమయ్య ప్రేమతోనే కనుపాపల యేసయ్య నా గుండెలోన దాచుకున్న ప్రేమంతా మొత్తం నీదే నాన్న నను హత్తుకో మెల్లగా నా ధ్యానము నీకోసమే నా ప్రాణమా నీ కోసమే నా హృదయము నీకోసమే నీ స్పర్సతో నను తాకవే నీకోసమే నా ప్రార్ధన – నీకోసమే ఆలాపన నీకోసమే నా………..తపన నీకోస...

Telugu Christian Song Lyrics – Neetho Unte Jeevitham | Worship Song | Lyrics for Jesus

Image
నీతో ఉంటే జీవితం | Neetho unte jeevitham | Telugu Christian Song Lyrics | Lyrics For Jesus | Download నీతో ఉంటే జీవితం - వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం - బాటేదైన పువ్వుల కుసుమం (2) నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము... (2) నువ్వే లేకపోతే నేను జీవించలేను నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను నువ్వే లేకపోతే నేను ఊహించలేను నువ్వే లేకపోతే నేను లేనేలేను నిను విడిచిన క్షణమే - ఒక యుగమై గడిచే నా జీవితము చెదరిన నా బ్రతుకే - నిను వెతికే నీ తోడు కోసం (2) తూహీ మేరే జీవన్ యేషూ - తూహీ హే ప్రభూ తూహీ మేరే మన్ మే యేషూ - కోయి నే ప్రభూ (2) తేరే బిన్ మే తో జీనా సబర్నా ముషికిల్ హే యారో తేరే బిన్ మే గుజర్నా బితాన యా మున్ కిన్ ప్యారో (2) తూహీ మేర ప్రాణాదార్ హే తూహీ మేర జీవాధార్ హే(2) నీతో నేను జీవిస్తానే కలకాలము నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము లోకంలో నేనెన్నో వెతికా అంతా శూన్యము చివరికి నువ్వే నిలిచావే సదాకాలము నిను విడువను దేవా - నా ప్రభువా నా ప్రాణనాధ నీ చేతితో మలచి - నను విరచి సరిచేయు నాధ (2)

Neelone Anandham | నీలోనే ఆనందం | Telugu Christian Song Lyrics | Download

Image
నీలోనే ఆనందం |  Neelone Anandham | Telugu Christian Song Lyrics | Download నీలోనే ఆనందం నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం (2) నిన్న నేడు నిరంతరం మారని దేవా (2) ఈ లోకమంత నేను వేదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను (2) 1. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నను ఏది నా సొంతం కాదనుకున్నాను (2) తప్పిపోయిన కుమారుని నేనయితే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసూ (2)                                                        || ఈ లోకమంతా || 2. ఏ ప్రేమా నీ ప్రేమకు సాటిరాదయ్యా ఎన్ని ఉన్నా నీతో సరియేదికాదయా (2) నన్ను మరువని ప్రేమ నీదయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా (2)                                     ...