ఆరాధనకు యోగ్యుడా నిత్యము | Aaradhanaku Yogyuda | Telugu Christian Song Lyrics | Download

Aaradhanaku Yogyuda | ఆరాధనకు యోగ్యుడా నిత్యము | Telugu Christian Song Lyrics

 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదను

    ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదను 

    నీ మేలులను మరువకనే యెల్లప్పుడు స్తుతిపాడెదను 

    ఆరాధనా ఆరాధనా 

    నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా 

    ఆరాధనా ఆరాధనా 


1. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే 

    నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై 

    నా పూర్ణ హ్రుదయముతో సన్నుతింతును 

    ఆరాధనా ఆరాధనా 

    నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా 

    ఆరాధనా ఆరాధనా 


2. ధనవంతులుగా చేయుటకు దారిద్య్రతననుభవించినావు 

    హెచ్చించి ఘణపరచిన నిర్మలాత్ముడా 

    పూర్నాత్మ మనసుతో కొనియాడెదను 

    ఆరాధనా ఆరాధనా 

    ఈ కృప కొరకై ఆరాధనా ఈ స్ధితి కొరకై ఆరాధనా 

    ఆరాధనా ఆరాధనా 


    ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదను 

    నీ మేలులను మరువకనే యెల్లప్పుడు స్తుతిపాడెదను 

    ఆరాధనా ఆరాధనా 

    నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా 

    నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా 

    ఈ కృప కొరకై ఆరాధనా ఈ స్ధితి కొరకై ఆరాధనా 

    ఆరాధనా ఆరాధనా