నీ చేతితో నన్ను పట్టుకో | Nee Chethitho Nannu Pattuko | Telugu christian Song Lyrics | Download
నీ చేతితో నన్ను పట్టుకో
నీ చేతితో నన్ను పట్టుకో
నీ ఆత్మతో నన్ను నడుపు
శిల్పి చేతిలో శిలను నేను
అనుక్షణము నన్ను చెక్కము (2)
1. అందకార లోయలోన
సంచరించినా భయము లేధు
నీ వాక్యం శక్తి గలది
నా త్రోవకు నిత్య వెలుగు (2) ||నిచేతితో||
2. గొరపాపిని నేను తండ్రి
పాప ఊబిలో పడి యుంటిని
లేవనెతుము శుద్ది చేయుము
పొందని మ్ము నీదు ప్రేమను (2) ||నిచేతితో||
3. ఈభువిలో రాజునీవే
నా హృదయంలో శాంతి నీవే
క్రమ్మ రించుము నీదు ఆత్మమను
జీవితాంత ము సేవ చేసే దాన్ (2) ||నిచేతితో||